Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. Money9 సమ్మిట్‌లో సీఎం ఫడ్నవీస్ కీలక కామెంట్స్..

12 March 2026

IPL 2026: ఐపీఎల్‌లో SRH Vs RCB ఫస్ట్ మ్యాచ్.. కానీ.! మళ్లీ అదే తప్పు చేసిన బీసీసీఐ..

12 March 2026

Sridevi: శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు.. తర్వాత ఆయనే సారీ చెప్పారు.. సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఉన్నత స్థాయి అధికారులే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా.. సెల్యూట్..
తెలంగాణ

ఉన్నత స్థాయి అధికారులే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా.. సెల్యూట్..

.By .11 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఉన్నత స్థాయి అధికారులే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా.. సెల్యూట్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విధి ఆడిన వింతనాటకంలో తల్లిదండ్రులను కోల్పోయారు ఆ బిడ్డలు అనాథలుగా మారారు. అందరితో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పిల్లలు దిక్కుతోచనిస్థితికి చేరారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారందరికీ బాలసదనం ఆశ్రయం అయ్యింది. అలాంటి వారికీ ఏదైనా తమ వంతు సాయం చేయాలని సదుద్దేశంతో ముందుకు వచ్చారు జిల్లా ఉన్నతాధికారులు. దసరా పండుగ సందర్భంగా వారితో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

బాలసదనం పిల్లలతో కలిసి భోజనం చేశారు జిల్లా ఐఏఎస్ అధికారులు. అనాథలనే భావన మనస్సు నుండి తీసివేయాలన్న అధికారులు, విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యం అవుతుందని సూచించారు జిల్లా యంత్రాంగం మీతో ఉన్నారనే ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. అనాథ పిల్లలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశ్యంతో బాలసదనంకు వచ్చిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను చూసి ఆ పిల్లలు సంబరపడిపోయారు. పండుగ వేళ అనాధ పిల్లల ముఖాలలో సంతోషం వెళ్లి విరిసింది. అనాథలం అనే దిగులు ఆ అధికారి ఇచ్చిన భరోసాతో మాయమైంది. మీకు మేమున్నామంటూ ఇచ్చిన అభయం సప్త సముద్రాలు దాటే అంత ధైర్యాన్ని ఇచ్చింది.

పండుగ అంటే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఒక చోటకు చేరి సంతోషంగా జరుపుకుంటారు. ఆ వాతావరణంలో తల్లిదండ్రులు, పిల్లలు తమను తాము ఆనందంలో మైమరిచిపోతుంటారు. కానీ అదే పండుగ వేళ తల్లిదండ్రులు లేకుండా అనాథల్లా సదనాలలో ఉండే పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుంది. వారి మొహంలో ఆనందాన్ని చూసే వారెవరు? ఆ ఆలోచన ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు వచ్చింది. దేశమంతా జరుపుకునే దసరా సంబరాలలో అనాథ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేశాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

కలెక్టర్ అంటే జిల్లా పరిపాలన అధికారి, నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతుంటారు. సమీక్షలు సమావేశాలతో ఎప్పుడు బిజీగా గడుపుతుంటారు. ఒక్కోసారి వీరిని కలవాలంటే రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాత్రం అందుకు భిన్నం ఎన్ని సమావేశాలు, సమీక్షలు ఉన్నా, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంటారు. వీలైనంత వరకు ప్రజలకు చేరువగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అందుకు ఉదాహరణే తాజా ఘటన. తనతో పాటు ట్రైనీ కలెక్టర్, అదనపు కలెక్టర్‌లతో కలిసి అనాథ పిల్లలతో కలిసి దసరా వేడుకలు జరుపుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు.

ప్రభుత్వ బాలికల సదనంలో ఉండే అనాథ పిల్లలను తీసుకువెళ్లి ఓ ఖరీదైన హోటల్లో భోజనం చేయడం జిల్లా కలెక్టర్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ లతో కలిసి బాలసదనంలో ఉన్న 27 మంది పిల్లలను ఖమ్మం నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో కలెక్టర్ సరదాగా గడిపారు. అనాథ అనే భావన తొలగించుకోవాలని, ఇతర పిల్లలతో సమానంగా అన్ని రంగాలలో రాణించేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. అందరు విద్యపై శ్రద్ధ పెట్టాలని, ఇప్పుడు బాగా చదువుకుంటేనే మంచి స్థాయికి చేరుకుని ఆనందమైన జీవితం గడపవచ్చన్నవారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించవచ్చు అని తెలిపారు. బాల సదనంలోని పిల్లలంతా గొప్ప స్థాయికి చేరుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు జిల్లా యంత్రాంగం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. పండుగ సమయంలో జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా ఉన్నతాధికారులు తమతో కలిసి భోజనం చేయడం పట్ల పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Lion: సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా.. ఒక్క దెబ్బకు ఎముకలన్నీ మట్టిలా మారుతాయ్

12 March 2026

CM Revanth Reddy : హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో.. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

12 March 2026

Hyderabad: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. ఇప్పుడు కడితే 90శాతం డిస్కౌంట్..

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. Money9 సమ్మిట్‌లో సీఎం ఫడ్నవీస్ కీలక కామెంట్స్..

12 March 2026

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో Money9 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సమ్మిట్ 2026 నాలుగో ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక…

IPL 2026: ఐపీఎల్‌లో SRH Vs RCB ఫస్ట్ మ్యాచ్.. కానీ.! మళ్లీ అదే తప్పు చేసిన బీసీసీఐ..

12 March 2026

Sridevi: శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు.. తర్వాత ఆయనే సారీ చెప్పారు.. సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్..

12 March 2026

ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్! వచ్చే 5-స్టేట్ ఎలక్షన్‌లో ఇండీ దారేది?

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. Money9 సమ్మిట్‌లో సీఎం ఫడ్నవీస్ కీలక కామెంట్స్..

12 March 2026

IPL 2026: ఐపీఎల్‌లో SRH Vs RCB ఫస్ట్ మ్యాచ్.. కానీ.! మళ్లీ అదే తప్పు చేసిన బీసీసీఐ..

12 March 2026

Sridevi: శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు.. తర్వాత ఆయనే సారీ చెప్పారు.. సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్..

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.