Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

10 March 2026

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

10 March 2026

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»సంజూ, బుమ్రా, అభిషేక్ కానే కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ హీరో ఇతడే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
తాజా వార్తలు

సంజూ, బుమ్రా, అభిషేక్ కానే కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ హీరో ఇతడే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
సంజూ, బుమ్రా, అభిషేక్ కానే కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ హీరో ఇతడే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సంజూ, బుమ్రా, అభిషేక్ కానే కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ హీరో ఇతడే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

India T20 World Cup 2026 hero Ishan Kishan: భారత జట్టు (India national cricket team) టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్ (New Zealand) పై ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ప్రత్యేకంగా స్పందించాడు.

టోర్నమెంట్ మొత్తం భారత్ అద్భుతంగా ఆడిందని, జట్టులో ప్రతి ఆటగాడు తన పాత్రను సమర్థంగా నిర్వర్తించాడని శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రదర్శనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.

ఇషాన్ కిషన్ – అసలు మ్యాచ్ ఛేంజర్..

శ్రీకాంత్ మాటల్లో, ఫైనల్ మ్యాచ్‌లో అసలు మలుపు తీసుకువచ్చింది ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అని చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇచ్చిన మంచి ఆరంభాన్ని కిషన్ కొనసాగించి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడని ఆయన అన్నారు.

ఇషాన్ కిషన్ ఫైనల్‌లో కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ ఆధీనంలోకి తీసుకువచ్చాడు. టోర్నమెంట్ మొత్తం అతను 317 పరుగులు, సుమారు 200 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా రాణించాడు.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

ఈమేరకు శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సంజూ, అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఇషాన్ కిషన్ ఆ మొమెంటమ్‌ను కొనసాగించాడు. అతని 54 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది” అని అన్నారు.

సెలెక్షన్ కమిటీపై ప్రశంసలు..

ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకురావడం సెలెక్షన్ కమిటీ గొప్ప నిర్ణయమని శ్రీకాంత్ అన్నారు. భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), మేనేజ్‌మెంట్ సరైన సమయంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేశారని ప్రశంసించారు.

కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర..

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై కూడా శ్రీకాంత్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఆటగాడికి స్పష్టమైన పాత్ర ఇవ్వడం వల్ల జట్టు విజయవంతమైందని ఆయన చెప్పారు. ఉదాహరణకు శివం దుబే (Shivam Dube) తన పని సిక్సర్లు కొట్టడమే అని తెలిసి అదే విధంగా ఆడాడని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

కెప్టెన్ సూర్యకుమార్ వ్యూహాలు..

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీపై కూడా శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌లలో అతని వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని చెప్పారు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు.

భారత్ ధైర్యమైన బ్యాటింగ్..

ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు భయపడకుండా దూకుడుగా ఆడింది. గత నాలుగు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మూడు సార్లు 250 పైగా స్కోర్లు చేయడం భారత బ్యాటింగ్ శక్తిని చూపించిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

10 March 2026

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

10 March 2026

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

10 March 2026

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం,…

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

10 March 2026

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

10 March 2026

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

10 March 2026

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

10 March 2026

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.