Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Iran-US War: ఇరాన్‌ ప్రతీకార దాడులు.. దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో మళ్లీ టెన్షన్.. టెన్షన్..! వీడియో వైరల్

10 March 2026

Team India: ప్రపంచ ఛాంపియన్లపై బీసీసీఐ కాసుల వర్షం.. ఎన్ని కోట్లంటే?

10 March 2026

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఉగాది తర్వాత.. నక్కతోక తొక్కే నాలుగు రాశులివే!
తాజా వార్తలు

ఉగాది తర్వాత.. నక్కతోక తొక్కే నాలుగు రాశులివే!

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఉగాది తర్వాత.. నక్కతోక తొక్కే నాలుగు రాశులివే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ugadi 1

తెలుగు పంచాంగం ప్రకారం, మార్చి 19 గురు వారం రోజున ఉగాది పండుగ. ఇక ఈ రోజు నుంచే శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండనున్నదంట. ముఖ్యంగా ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే, అన్ని విధాల కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Ugadi 2

వృషభ రాశి : 2026 మార్చి 19 శ్రీ పరాభవ నామ సంవత్సరం నుంచి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టడం ఖాయం. ఊహించినదానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆదాయం ఏర్పరుచుకుంటారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే డబ్బు పొదుపు కోసం, ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారో, వారు ఈ సంవత్సరం ఆ కోరికను తీర్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

Ugadi 3

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఏకంగా సంవత్సరం ప్రారంభంలోనే వీరు గోల్డెన్ ఛాన్స్‌లు అందుకునే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు ఈ సంవత్సరం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే మీ కోరిక సఫలీకృతం అవుతుంది. అన్నింటా విజయాలే మిమ్మల్ని వరిస్తాయి.

Ugadi 4

మిథున రాశి : మిథున రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంది. ఈ సంవత్సరం కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటారో వారి కోరిక తీరుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

Ugadi 5

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమై సమయంగా చెప్పాలి. ఈ రాశి వారు నూతన గృహ నిర్మాణం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ ఇవి మీకు లాభాలను తీసుకొచ్చే విధంగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు. అన్ని విధాల మీకు ఇది లాభాలు తీసుకొస్తుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Iran-US War: ఇరాన్‌ ప్రతీకార దాడులు.. దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో మళ్లీ టెన్షన్.. టెన్షన్..! వీడియో వైరల్

10 March 2026

Team India: ప్రపంచ ఛాంపియన్లపై బీసీసీఐ కాసుల వర్షం.. ఎన్ని కోట్లంటే?

10 March 2026

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Iran-US War: ఇరాన్‌ ప్రతీకార దాడులు.. దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో మళ్లీ టెన్షన్.. టెన్షన్..! వీడియో వైరల్

10 March 2026

దుబాయ్‌, మార్చి 10: ఇరాన్‌ ప్రతీకార దాడుల నేపథ్యంలో మంగళవారం (మార్చి 10) ఉదయం దుబాయ్ ఎయిర్‌ పోర్టు చుట్టూ…

Team India: ప్రపంచ ఛాంపియన్లపై బీసీసీఐ కాసుల వర్షం.. ఎన్ని కోట్లంటే?

10 March 2026

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!

10 March 2026

Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Iran-US War: ఇరాన్‌ ప్రతీకార దాడులు.. దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో మళ్లీ టెన్షన్.. టెన్షన్..! వీడియో వైరల్

10 March 2026

Team India: ప్రపంచ ఛాంపియన్లపై బీసీసీఐ కాసుల వర్షం.. ఎన్ని కోట్లంటే?

10 March 2026

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.