Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. యూఏఎన్ నెంబర్ లేకపోయినా చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

11 March 2026

Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!

11 March 2026

భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, కొత్త ఇళ్ల ముంజూరుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కరెంట్ ఛార్జీలను మరింత తగ్గించనున్నట్లు కలెక్టరల్ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూశామని, త్వరలోనే మరింతగా తగ్గించి ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల సామాన్యులపై ధరల భారం తగ్గి లబ్ది చేకూరుతుందన్నారు.

ఉగాదికి ఇళ్ల గృహప్రవేశాలు

వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ట్రూడౌన్ విధానం పాటిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వచ్చే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇక పేదలకు ఇళ్ల మంజూరుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలో రానున్న ఉగాది నాటికి 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతగా అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ 20 నెలల పాలనలో తాము అనేక మార్పులు పాలనాపరంగా చేసినట్లు స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాల్లో పొరపాట్లు జరగకూడదు

ఇక ప్రభుత్వ పథకాల అమల్లో పొరపాట్లు జరగకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగా 10 సూత్రాల అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు విద్యుత్ ఛార్జీలను తగ్గించింది. విడతల వారీగా ఛార్జీలను తగ్గించే కార్యక్రమాన్ని కూటమి సర్కార్ చేపడుతోంది. అటు పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి రాష్ట్రంలోని పేదలకు గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోంది. పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఆర్ధిక సాయం చేయడంతో పాటు స్థలం లేనివారికి స్థలం ఉచితంగా అందించి ఇల్లు నిర్మిస్తోంది. ఉగాదికి కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో వీటి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా..

11 March 2026

Ys Jagan Reaction On Chandrababu Deputy Pm,YS Jagan: చంద్రబాబు ఉప ప్రధానా? వైఎస్ జగన్ రియాక్షన్ వైరల్ – ysrcp chief ys jagan reaction to chandrababu will become deputy prime minister news in social media

11 March 2026

Amaravati Fire Accident,Velagapudi Fire Accident: అమరావతిలో అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు.. – fire breaks out on amaravati velagapudi seed axis road

11 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. యూఏఎన్ నెంబర్ లేకపోయినా చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

11 March 2026

దేశంలోని ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌వో అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆర్ధిక భద్రత, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్…

Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!

11 March 2026

భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..

11 March 2026

Gas Booking: గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో అప్డేట్.. కేవలం రెండున్నర రోజుల్లోనే.. కష్టాలు తీరినట్లే..

11 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. యూఏఎన్ నెంబర్ లేకపోయినా చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

11 March 2026

Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!

11 March 2026

భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..

11 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.