Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Summer Gardening: వేసవిలో మీ మొక్కలు వాడిపోతున్నాయా?..ఈ ఒక్కటి పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!

11 March 2026

Anantha Babu Wife Lakshmi Durga High Court,డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు హైకోర్టు కీలక ఆదేశాలు – high court orders to anantha babu wife lakshmi durga in driver subramanyam murder case

11 March 2026

హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!
తాజా వార్తలు

Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

1 Mesha Rashi

మేషం: రెండు నెలల కాలంలో రవి, శుక్రులు ఈ రాశికి అనుకూలం కావడం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా అపర కుబేర యోగం కలిగే అవకాశం ఉంది. మార్చి 19న వచ్చే ఉగాది నుంచి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

3 Mithuna Rashi

మిథునం: ఉగాది తర్వాత ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారు వస్త్రాభరణాలు కొనడం, విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేయడం, ఆధునిక సౌకర్యాలు అమర్చుకోవడం ఎక్కువవుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. శుక్రుడితో కుబేర యోగం ఏర్పడడం వల్ల ఆస్తిపాస్తులు లభించడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. లాటరీ వచ్చే అవకాశం ఉంది.

4 Karkataka Rashi

కర్కాటకం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో రవి, శుక్రుల సంచారం వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. వీరిని అనేక విధాలుగా ధన లక్ష్మి కరుణిస్తుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడా నికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి.

7 Tula Rashi

తుల: రాశ్యధిపతి శుక్రుడు, లాభాధిపతి రవి ఈ నెల 15 నుంచి బాగా బలపడుతున్నందువల్ల ఈ రాశి వారు వస్త్రాభరణాల మీదా, గృహ, స్థలాల మీదా భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా అపారంగా ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యు లేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.

9 Dhanusu Rashi

ధనుస్సు: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో రవి, శుక్రుల సంచారం, రాశినాథుడు ఈ రాశిని వీక్షించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఆదాయం, సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో వస్త్రాభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

10 Makara Rashi

మకరం: ఈ రాశికి రవి, శుక్రుల బలం వల్ల అపర కుబేర యోగం కలిగింది. దీనివల్ల ఆదాయ వృద్ధితో పాటు వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, షేర్లు, స్పెక్యులేషన్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటివి జరుగుతాయి. గురు బలం వల్ల లక్ష్మీ కటాక్షం అపారంగా లభిస్తుంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Summer Gardening: వేసవిలో మీ మొక్కలు వాడిపోతున్నాయా?..ఈ ఒక్కటి పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!

11 March 2026

Indian Railways: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. రూట్ కూడా కన్ఫార్మ్

11 March 2026

Kidney Detox Foods: కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకు ఆగకండి! విషతుల్యాలను బయటకు పంపే 5 సూపర్ ఫుడ్స్ ఇవే!

11 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Summer Gardening: వేసవిలో మీ మొక్కలు వాడిపోతున్నాయా?..ఈ ఒక్కటి పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!

11 March 2026

క్రౌన్ డైసీ.. పేరుకు తగ్గట్టుగానే ఇది తోటలో రాజసం ఒలకబోస్తుంది. విత్తనం నాటిన కేవలం 30 నుండి 40 రోజుల్లోనే…

Anantha Babu Wife Lakshmi Durga High Court,డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు హైకోర్టు కీలక ఆదేశాలు – high court orders to anantha babu wife lakshmi durga in driver subramanyam murder case

11 March 2026

హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే

11 March 2026

Indian Railways: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. రూట్ కూడా కన్ఫార్మ్

11 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Summer Gardening: వేసవిలో మీ మొక్కలు వాడిపోతున్నాయా?..ఈ ఒక్కటి పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!

11 March 2026

Anantha Babu Wife Lakshmi Durga High Court,డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు హైకోర్టు కీలక ఆదేశాలు – high court orders to anantha babu wife lakshmi durga in driver subramanyam murder case

11 March 2026

హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే

11 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.