Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

12 March 2026

MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోనీ ఆడే మ్యాచ్‌లు ఎన్నో తెలుసా.. సీఎస్‌కే సీఈఓ కీలక వ్యాఖ్యలు..?

12 March 2026

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమరా..? మీ నంబర్‌ ఎవ్వరికి తెలియకుండా రీఛార్జ్‌ చేయొచ్చు.. కొత్త ఫీచర్
తాజా వార్తలు

BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమరా..? మీ నంబర్‌ ఎవ్వరికి తెలియకుండా రీఛార్జ్‌ చేయొచ్చు.. కొత్త ఫీచర్

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమరా..? మీ నంబర్‌ ఎవ్వరికి తెలియకుండా రీఛార్జ్‌ చేయొచ్చు.. కొత్త ఫీచర్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Bsnl Kavach Number

BSNL Kavach Number: డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ నంబర్లు మన వ్యక్తిగత గుర్తింపులుగా మారాయి. బ్యాంకింగ్ సేవలు, సోషల్ మీడియా, రైలు టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, ఓటీపీలు వంటి అనేక అవసరాల కోసం మనం మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తున్నాం. అయితే చాలా సందర్భాల్లో షాపులు, పబ్లిక్ ప్రదేశాలు లేదా ఇతర సేవల కోసం మన మొబైల్ నంబర్‌ను ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది గోప్యత, భద్రత పరంగా సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL) ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Bsnl Kavach1

కవచ్ నంబర్: కవచ్ నంబర్(Kavach Number) అనే ఈ సదుపాయాన్ని మహిళల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ ఫీచర్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున (International Women's Day) సందర్భంగా మార్చి 8న ప్రారంభించారు.

Bsnl Kavach2

కవచ్ నంబర్ అంటే ఏమిటి?: BSNL అందిస్తున్న కవచ్ నంబర్ ఒక ప్రత్యేక ఫీచర్. దీని ద్వారా మహిళలకు తాత్కాలికంగా ఉపయోగించుకునే మరో 10 అంకెల మొబైల్ నంబర్‌ను అందిస్తుంది. ఈ నంబర్ వినియోగదారుడి అసలు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. అంటే ఎక్కడైనా రీచార్జ్ చేయడానికి లేదా పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అసలు నంబర్ ఇవ్వకుండా ఈ తాత్కాలిక కవచ్ నంబర్‌ను ఇవ్వవచ్చు. దీంతో అసలు మొబైల్ నంబర్ ఇతరులకు తెలియకుండా ఉంటుంది. ఇలా మహిళల ప్రైవసీని కాపాడబడుతుంది.

Bsnl Kavach

కవచ్ నంబర్ ఎలా పనిచేస్తుంది?: BSNL ప్రకారం కవచ్ నంబర్ ఒక సెక్యూరిటీ లేయర్ లా పనిచేస్తుంది. వినియోగదారుడికి ఒక తాత్కాలిక 10 అంకెల నంబర్ SMS ద్వారా అందుతుంది. ఈ నంబర్ అసలు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. రీచార్జ్ చేసేటప్పుడు అసలు నంబర్ బదులు ఈ కవచ్ నంబర్ ఇవ్వవచ్చు. సిస్టమ్ ఆ తాత్కాలిక నంబర్‌ను గుర్తించి రీచార్జ్‌ను అసలు మొబైల్ నంబర్‌కు చేరుస్తుంది. ఈ విధంగా మొబైల్ నంబర్‌ను బయటివారితో పంచుకోకుండా రీచార్జ్ చేయడం సులభం అవుతుంది.

Bsnl

కవచ్ నంబర్ ఎలా పొందాలి?: BSNL ఈ ఫీచర్‌ను చాలా సులభంగా ఉపయోగించేలా రూపొందించింది. కవచ్ నంబర్ పొందడానికి ఈ దశలను అనుసరించాలి. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో BSNL Self Care యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత Kavach Number ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అక్కడ నుంచి తాత్కాలిక నంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు. ఈ నంబర్ SMS రూపంలో కూడా పొందవచ్చు. అలాగే ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు BSNL అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

12 March 2026

MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోనీ ఆడే మ్యాచ్‌లు ఎన్నో తెలుసా.. సీఎస్‌కే సీఈఓ కీలక వ్యాఖ్యలు..?

12 March 2026

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

12 March 2026

విజయనగరం జిల్లాలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్…

MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోనీ ఆడే మ్యాచ్‌లు ఎన్నో తెలుసా.. సీఎస్‌కే సీఈఓ కీలక వ్యాఖ్యలు..?

12 March 2026

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026

రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

12 March 2026

MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోనీ ఆడే మ్యాచ్‌లు ఎన్నో తెలుసా.. సీఎస్‌కే సీఈఓ కీలక వ్యాఖ్యలు..?

12 March 2026

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.