Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

LPG Crisis: ఇదేందిరా నాయానా? 14 కేజీల సిలిండర్‌ ధర రూ.2800..!

12 March 2026

20ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న భామ.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

12 March 2026

Eye Health: కళ్లు చెప్పే సంగతులు.. ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడా స్కాన్ చేయగా షాకింగ్ నిజం
ఆంధ్రప్రదేశ్

Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడా స్కాన్ చేయగా షాకింగ్ నిజం

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడా స్కాన్ చేయగా షాకింగ్ నిజం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడా స్కాన్ చేయగా షాకింగ్ నిజం

ఆ మహిళ తనకు బిడ్డ పుడుతుందని అని ఎంత మురిసిపోయిందో.. కడుపులోని బిడ్డను కళ్లతో చూశాక.. తన దిష్టి కూడా తగలకుండా జాగ్రత్తలు చేయాలని ఎంత ఆరాపడిందో.. కానీ సరిగ్గా 9 నెలలు నిండిన తర్వాత కడుపులో ఉంది బిడ్డ కాదు గడ్డ అని తెలిసి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక నైరాశ్యంలోకి వెళ్లింది. గుడివాడలో వెలుగుచూసింది ఈ ఘటన. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కడుపులోని గడ్డను.. బిడ్డగా చెబుతూ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు 9 నెలల పాటు వైద్యం చేశారు. నెలలు నిండుతున్నా.. బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు తెలిపింది సదరు మహిళ. దీంతో కనీస సమాచారం ఇవ్వకపోగా.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేశారు అక్కడి సిబ్బంది. కడుపుతీపితో 9 నెలలు అక్కడి వైద్యులు చెప్పిన టీకాలు అంగన్వాడీ సెంటర్‌లోనూ వేయించుకుంది ఆ మహిళ. ఆఖరికి అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా.. బిడ్డ లేదు పెరిగింది గడ్డ అని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. స్కానింగ్ రిపోర్టు తీసుకెళ్లి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని ప్రశ్నించగా.. వాళ్లు నీళ్లు నములుతూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య అందినరోజే ఆ రాజ్యం గొప్పగా ముందుకు సాగుతున్నట్లు. ఇలాంటి కొంతమంది ప్రభుత్వ సిబ్బంది తీరు వల్ల.. ప్రభుత్వ వ్యవస్థలపైనే నమ్మకం లేకుండా పోతుంది.

Also Read: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. సాకారం కాబోతున్న చిరకాల వాంఛ 

 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Rare Green Snake,తిరుమలలో అరుదైన నాగుపాము.. ఈ కలర్‌లో కూడా ఉంటాయా! – rare green color cobra spotted in tirumala

12 March 2026

Alert: వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి

12 March 2026

Ys Jagan Tweet On Ysrcp Formation Day,నా ధైర్యం మీరే.. నా బలం మీరే.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ – ys jagan mohan reddy two on ysrcp fomration day

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

LPG Crisis: ఇదేందిరా నాయానా? 14 కేజీల సిలిండర్‌ ధర రూ.2800..!

12 March 2026

LPG Cylinders Crisis: ముందే దేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ కొరత నెలకొంది. ఇతర దేశాల్లో యుద్ధం కారణంగా ఈ సమస్య…

20ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న భామ.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

12 March 2026

Eye Health: కళ్లు చెప్పే సంగతులు.. ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

12 March 2026

కలలో పులి కనిపిస్తే భయపడకండి..! ఈ అద్భుత ఫలితాల గురించి తెలుసుకోండి

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

LPG Crisis: ఇదేందిరా నాయానా? 14 కేజీల సిలిండర్‌ ధర రూ.2800..!

12 March 2026

20ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న భామ.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

12 March 2026

Eye Health: కళ్లు చెప్పే సంగతులు.. ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.