Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

12 March 2026

Viral Video: ఏం కష్టాలు సామీ..! పల్లెలు, పట్టణాల్లో గ్యాస్ కొరత.. వాటర్ హీటర్‌తో వంట చేస్తున్న ప్రజలు

12 March 2026

Highway: ఏపీ ప్రజలకు మరో తీపికబురు.. బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే.. కొత్త హైవే ప్రారంభానికి లైన్ క్లియర్

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం రైతులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తుండగా.. ఎప్పుడు విడుదల చేస్తామనే విషయంపై గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా నిధుల విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన(శుక్రవారం) అన్నదాత సుఖీభవ డబ్బలును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. బుధవారం నుంచి అమరావతిలోని సెక్రటేరియట్‌లో చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్రబాబు మాట్లాడుతూ.. శుక్రవారం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రంలోని లక్షలాది రైతులకు లబ్ది చేకూరనుందన్నారు.

అకౌంట్లోకి రూ.6 వేలు

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో రూ.4 వేలు వేయనుంది. ఇక పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు విడుదల చేయనుంది. దీంతో రేపు ఏపీ రైతులకు రూ.6 వేలు చొప్పున అందనుంది. మొత్తం ఏపీలో 46.80 లక్షల మంది ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ కానున్నాయి. గన్నవరంలో జరిగే సభలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం గౌహతిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజునే వాటితో కలిపి అన్నదాత సుఖీభవ డబ్బులను అందిస్తోంది. కేంద్రం 13వ తేదీన పీఎం కిసాన్ డబ్బులు వేయనుడటంతో.. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే రోజున విడుదల చేస్తోంది.

త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్

ఇక త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు ఈ క్యాలెండర్‌ను అందిస్తామని, వాటిల్లో ఏ నెలలో ఏ పథకాలు అమలు చేస్తామనే వివరాలు ఉంటాయన్నారు. దీని వల్ల పథకాలు ఎప్పుడు వస్తాయనే ఆందోళన ప్రజలకు ఉండదన్నారు. 13వ తేదీన మూడో విడతగా రైతులకు రూ.6 వేలు అకౌంట్లలో వేయనున్నామని, అలాగే ఉగాదికి కొత్త ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. అర్హులైనవారందరికీ ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు జల జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటిక మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇక పీ4 కార్యాక్రమాన్ని డ్వాక్రా,. మోప్మా సంఘాల సహకారంతో సమర్థవంతంగా చేపడతామన్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Highway: ఏపీ ప్రజలకు మరో తీపికబురు.. బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే.. కొత్త హైవే ప్రారంభానికి లైన్ క్లియర్

12 March 2026

Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings

12 March 2026

కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ – ap cm chandrababu naidu announced at collectors conference annadata sukhibhava 3rd installment on friday of march 13th

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

12 March 2026

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. సూపర్ హిట్ చిత్రాలలో గ్లామరస్ పాత్రలతో…

Viral Video: ఏం కష్టాలు సామీ..! పల్లెలు, పట్టణాల్లో గ్యాస్ కొరత.. వాటర్ హీటర్‌తో వంట చేస్తున్న ప్రజలు

12 March 2026

Highway: ఏపీ ప్రజలకు మరో తీపికబురు.. బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే.. కొత్త హైవే ప్రారంభానికి లైన్ క్లియర్

12 March 2026

Petrol Price: బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్లు పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

12 March 2026

Viral Video: ఏం కష్టాలు సామీ..! పల్లెలు, పట్టణాల్లో గ్యాస్ కొరత.. వాటర్ హీటర్‌తో వంట చేస్తున్న ప్రజలు

12 March 2026

Highway: ఏపీ ప్రజలకు మరో తీపికబురు.. బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే.. కొత్త హైవే ప్రారంభానికి లైన్ క్లియర్

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.