Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»మగవారి శృంగార శక్తి అమాంతం డబుల్.. ఇది అలాంటి ఇలాంటి మొక్క కాదు..
తాజా వార్తలు

మగవారి శృంగార శక్తి అమాంతం డబుల్.. ఇది అలాంటి ఇలాంటి మొక్క కాదు..

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మగవారి శృంగార శక్తి అమాంతం డబుల్.. ఇది అలాంటి ఇలాంటి మొక్క కాదు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మగవారి శృంగార శక్తి అమాంతం డబుల్.. ఇది అలాంటి ఇలాంటి మొక్క కాదు..

బోడతరం, దీనిని సాధారణంగా బోడసరం అని కూడా పిలుస్తారు, ఇది తెలుగు ప్రాంతంలో మాగాణి ప్రదేశాల్లో, పంట పొలాల్లో, నీరు అధికంగా లభించే చోట్ల విరివిగా మొలిచే ఒక ఔషధ మొక్క. ప్రకృతి మనకు ప్రసాదించిన వరంలా భావించే ఈ మొక్కలో శరీరానికి అత్యవసరమైన అనేక ఔషధ గుణాలున్నాయి. ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం స్పెరాంతస్ ఇండికస్. సంస్కృతంలో దీనిని శ్రావణి అని అంటారు. గుండ్రని, ఎరుపు రంగు పూలు పూసే ఈ మొక్క ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. భారతదేశంతో పాటు నేపాల్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా, మయన్మార్ వంటి దేశాలలో కూడా బోడతరం విస్తారంగా లభిస్తుంది. ఈ మొక్కలో మిథైల్ చవికాల్, పి-మిథాక్సీ సిన్నమాల్డిహైడ్, డి-కడినెన్ మరియు ఎ-అయోనిన్ వంటి ముఖ్యమైన రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. బోడతరం వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సంప్రదాయ చికిత్సగా ఉపయోగపడుతుంది

బోడతరం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు:

కంటి ఆరోగ్యం: సంవత్సరానికి ఒకసారి ఒక బోడతరం పువ్వును పరగడుపున మింగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దృష్టి పెరుగుతుంది. కంటి పొరలు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు పొరలు రావని నిపుణులు చెబుతారు.

నోటి దుర్వాసన: అధిక నోటి దుర్వాసన ఉన్నవారు ఈ మొక్కను ఎండబెట్టి, వెనిగర్‌తో దంచి ఉదయం, సాయంత్రం చిటికెడు మోతాదుగా తీసుకుంటే దుర్వాసన తగ్గుతుంది.

గాయాలు, పుండ్లు: గాయాలు, పుండ్లు అయిన ప్రదేశంలో ఈ మొక్కను ఎండబెట్టి పొడి చేసి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌గా పూస్తే త్వరగా మానిపోతాయి.

చర్మ వ్యాధులు (గజ్జి): బోడతరం మొక్క  ఎండిన ఆకుల పొడిని రెండు లేదా మూడు గ్రాముల మోతాదుగా గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే గజ్జి వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి.

వర్ణ అంధత్వం: వర్ణ అంధత్వం ఉన్నవారు ఈ మొక్క రసాన్ని తీసి గ్లాసులో నాలుగో వంతు భాగం రోజుకు రెండుసార్లు నిపుణుల సమక్షంలో తాగితే మంచి ఫలితం ఉంటుంది.

శరీర వేడిని తగ్గించడం: శరీర వేడిని తగ్గించే తత్వం బోడతరముకు ఉంది. దీనికి ఎండిన పువ్వులను పొడిలా చేసి, ఆ పొడిని స్పూన్‌లో నాలుగో వంతు భాగం రోజుకు రెండుసార్లు తీసుకుంటే చల్లదనాన్ని కలిగిస్తుంది.

కడుపులోని పురుగులు: కడుపులో పురుగులు చనిపోవడానికి బోడతరం వేరును నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని అర స్పూన్ మోతాదుగా ఒకరోజు తీసుకుంటే నులి పురుగులు చనిపోతాయి. *

మొలల సమస్య: మొలల సమస్యతో బాధపడేవారు బోడతరం మొక్క  వేరుపై బెరడును ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని అర స్పూన్ మోతాదుగా ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే సమస్య తగ్గుతుంది.

ఋతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం: ఆడవారికి ఋతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంటే, బెరడు యొక్క పొడిని 3 గ్రాముల మోతాదుగా ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే అధిక రక్తస్రావం ఆగి, ఋతుక్రమం సక్రమంగా వస్తుంది.

తెల్ల వెంట్రుకలు నల్లగా మారడం , కంటి చూపు మెరుగుపడటం: బోడతరం మొక్క యొక్క పువ్వులను నీడలో ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకోవాలి. దీనిని 3 గ్రాముల మోతాదుగా సరిసమానంగా కండ చక్కెర కలుపుకొని, ఒక కప్పు స్వచ్ఛమైన ఆవు పాలు తాగుతుంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లగా మారి, కంటి చూపు కూడా పెరుగుతుంది.

పిచ్చికుక్క కాటు విషం విరుగుడు (సంప్రదాయ పద్ధతి): బోడతరం మొక్కను సమూలంగా దంచి రసం తీసి, 20 గ్రాముల రసంలో మూడు చుక్కల నువ్వుల నూనె వేసి ఉదయం, సాయంత్రం వరుసగా 40 రోజుల పాటు తీసుకుంటే పిచ్చికుక్క కాటు విషం విరిగిపోతుందని నిపుణులు చెబుతారు.

కీళ్ల నొప్పులు: కీళ్ల నొప్పులు తగ్గడానికి బోడతరం మొక్క పువ్వుల పొడిని, దోరగా వేయించిన శొంఠి పొడిని సమంగా కలిపి, రోజుకు రెండు పూటలా భోజనానికి అరగంట ముందు మూడు వేళ్లకు వచ్చినంత చిటికెడు నీటిలో వేసుకొని 40 రోజులు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

రక్త మొలలు: రక్త మొలలు ఇబ్బంది పెడుతుంటే, ఆరు లేదా ఏడు బోడతరం పువ్వులను రెండు కప్పుల నీటిలో వేసి ఒక కప్పు మిగిలేవరకు మరిగించి వడకట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పరగడుపున తాగాలి.

మగవారి శృంగార శక్తి: బోడతరం మొక్క వేర్లను నీడలో ఎండించి పొడి చేసుకుని, ప్రతిరోజు పరగడుపున మూడు వేళ్లతో ఎంత వస్తే అంత పొడిని ఒక కప్పు మంచినీటిలో కలిపి తాగాలి. ఇలా తాగిన గంట వరకు ఏమీ తీసుకోకుండా ఉంటే వీర్యం యొక్క వృద్ధి బాగా అవుతుంది. శృంగార ఆసక్తి పెరిగి అధిక తృప్తి కలుగుతుంది.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం విద్యా మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వైద్య సలహా లేదా వృత్తిపరమైన సేవలను అందించదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు చికిత్స లేదా నిర్ధారణ కోసం దీనిని ఉపయోగించకూడదు. ఎల్లప్పుడూ అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ఈ చికిత్సలను పాటించాలి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ట్రోఫీ ఎఫెక్ట్‌తో ఏకంగా ఐదుగురు రిటైర్మెంట్?

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

వెస్ట్రన్‌ మీడియాలో కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని, ఒక కాలు కోల్పోయారని కథనాలు వచ్చాయి. మోజ్తబా…

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ట్రోఫీ ఎఫెక్ట్‌తో ఏకంగా ఐదుగురు రిటైర్మెంట్?

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.