Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

13 March 2026

Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..

13 March 2026

Andhra Weather: మండుతున్న ఎండల వేళ.. కాస్త కూల్ న్యూస్.. ఆ ప్రాంతాల్లో..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు
తాజా వార్తలు

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vastu Eating Direction

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శాస్త్రం ప్రకారం జీవితం లో చేసే ప్రతి పనిని నిర్దిష్ట సమయం, దిశ, విధానం ప్రకారం చేయాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ చాలా మంది శుభకార్యాలు చేయడానికి ముందు వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారు.

Vastu Eating Direction1

మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పని ఆహారం తీసుకోవడం. ఇది కేవలం శరీరాన్ని పోషించే ప్రక్రియ మాత్రమే కాదు, మన మనసు, ఆత్మపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు వ్యక్తి కూర్చునే దిశ కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సరైన దిశలో కూర్చుని భోజనం చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మెరుగవుతాయని నమ్మకం ఉంది. అయితే కొన్ని దిశల్లో కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని కూడా చెబుతారు.

Vastu Eating Direction2

దిక్కులు, వాటి దేవతలు..

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు ఒక దేవత ఆధిపత్యం ఉంటుంది.
తూర్పు దిశ – ఇంద్రుడు
పడమర దిశ – వరుణుడు
ఉత్తర దిశ – కుభేరుడు
దక్షిణ దిశ – యముడు
ఈశాన్యం – ఈశ్వరుడు
ఆగ్నేయం – అగ్నిదేవుడు
వాయువ్యం – వాయుదేవుడు
నైరుతి – రాక్షసులు నివాసం ఉంటారని చెబుతారు.

Vastu Eating Direction3

తూర్పు దిశలో కూర్చుని భోజనం చేస్తే..

వాస్తు ప్రకారం తూర్పు దిశలో కూర్చుని భోజనం చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఈ దిశ సూర్యుడి శక్తి, ఆరోగ్యం, సానుకూలతను సూచిస్తుంది. తూర్పు వైపు చూసి భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతారు.

Vastu Eating Direction4

ఉత్తర దిశలో కూర్చుని భోజనం చేస్తే..

ఉత్తర దిశలో కూర్చుని తినడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం ఉంది. ఈ దిశ కుభేరుని దిశగా భావించబడుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతాయని కూడా చెబుతారు. వ్యాపారులు, విద్యార్థులు, మానసిక పనులు చేసే వారికి ఈ దిశ మంచిదిగా భావిస్తారు.

Vastu Eating Direction5

పశ్చిమ దిశలో కూర్చుని భోజనం చేస్తే..

పశ్చిమ దిశలో కూర్చుని భోజనం చేయడం కూడా కొంతమేరకు అనుకూలంగా భావిస్తారు. ఈ దిశలో కూర్చుని తినడం వల్ల ధన సంబంధ సమస్యలు తగ్గుతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. నేలపై కూర్చుని భోజనం చేసే వారికి అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం ఉంది.

Vastu Tips: Which Direction to Face While Eating for Good Luck

భోజనం చేసే ముందు పాటించాల్సిన నియమాలు..

వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం మంచిది.
భోజనం ముందు చేతులు, కాళ్లు, నోరు శుభ్రం చేసుకోవాలి.
ప్రశాంత వాతావరణంలో ఏకాగ్రతతో భోజనం చేయాలి.
తినేటప్పుడు టీవీ, మొబైల్ లేదా ఇతర దృష్టి చెదరగొట్టే వాటికి దూరంగా ఉండాలి.
భోజనం ముందు దేవుడిని స్మరించి ఆహారాన్ని ప్రసాదంగా భావించాలి.
నిటారుగా కూర్చుని భోజనం చేయాలి. పడుకు తినడం మంచిది కాదు.
భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చని నమ్ముతారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

13 March 2026

Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..

13 March 2026

అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు హాలీవుడ్‌లో కూడా రాణించాలి: రేవంత్ రెడ్డి

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

13 March 2026

చింత చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో, ప్రధాన ద్వారం వద్ద చింత చెట్టు ఉండటం చాలా…

Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..

13 March 2026

Andhra Weather: మండుతున్న ఎండల వేళ.. కాస్త కూల్ న్యూస్.. ఆ ప్రాంతాల్లో..

13 March 2026

అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు హాలీవుడ్‌లో కూడా రాణించాలి: రేవంత్ రెడ్డి

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

13 March 2026

Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..

13 March 2026

Andhra Weather: మండుతున్న ఎండల వేళ.. కాస్త కూల్ న్యూస్.. ఆ ప్రాంతాల్లో..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.