Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mosquito Coil Danger: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తీలు వాడుతున్నారా?.. ఆ కెమికెల్ పీలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

13 March 2026

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

Tirupati Maternity Hospital Baby Death,తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు – family members protest over baby death at tirupati maternity hospital

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తెలంగాణ

మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

నేను కష్టపడ్డా.. పాలమ్మినా.. కాలేజీలు పెట్టినా.. అంటూ తనదైన మేనరిజంతో అందరినీ అలరించే మల్లా రెడ్డి.. ఈసారి రాజకీయాల గురించి కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి మాట్లాడారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ వివాహ ప్రయాణాన్ని పురస్కరించుకుని TV9 పోడ్‌కాస్ట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తన సతీమణి కల్పన అని మల్లా రెడ్డి గర్వంగా చెప్పుకొచ్చారు. కష్టకాలంలో పాలు అమ్ముకున్న రోజుల్లో , ఆ తర్వాత విద్యా సంస్థలను నిర్మించే క్రమంలో ఆమె వెన్నుదన్నుగా నిలిచారని ఆయన వివరించారు. కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహం, ఆమె సహనమే తన విజయ రహస్యమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

సోషల్ మీడియాను షేక్ చేసిన మళ్లీ పెళ్లి

ఇటీవల మల్లా రెడ్డి తన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా చేసిన మళ్ళీ పెళ్లి హడావుడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే విషయాలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ ముచ్చట్లన్నీ పైన వీడియోలో చూడండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

13 March 2026

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..

13 March 2026

Telangana: ఇది కదా విద్యార్థులకు కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Mosquito Coil Danger: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తీలు వాడుతున్నారా?.. ఆ కెమికెల్ పీలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

13 March 2026

ప్రభుత్వ అనుమతి (CIBRC) లేని నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. వీటి పొగ వల్ల ఆస్తమా, అలర్జీలే కాకుండా దీర్ఘకాలంలో…

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

Tirupati Maternity Hospital Baby Death,తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు – family members protest over baby death at tirupati maternity hospital

13 March 2026

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Mosquito Coil Danger: మీ ఇంట్లో కూడా దోమల అగరబత్తీలు వాడుతున్నారా?.. ఆ కెమికెల్ పీలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

13 March 2026

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

Tirupati Maternity Hospital Baby Death,తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు – family members protest over baby death at tirupati maternity hospital

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.