
టాలీవుడ్ ఇండస్ట్రీలో తదుపరి తరం వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కల్యాణ్ వారసుడు అకీరా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర అరంగేట్రం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ వారసుల ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్కరి సినిమా కూడా అధికారికంగా పట్టాలెక్కలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా
Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్ లాటిన్
Samantha: సల్మాన్‌తో సామ్.. ఇంతకీ రోల్ ఏంటి ??
ఎగ్జిబిటర్ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్ దిశగా లొల్లి
Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే

