Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి.. ఏమన్నారంటే..?

15 March 2026

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!

15 March 2026

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Kuldeep Yadav Wedding : ఓ ఇంటివాడైన చైనామన్ స్పిన్నర్..ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
తాజా వార్తలు

Kuldeep Yadav Wedding : ఓ ఇంటివాడైన చైనామన్ స్పిన్నర్..ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి

.By .15 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kuldeep Yadav Wedding : ఓ ఇంటివాడైన చైనామన్ స్పిన్నర్..ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Kuldeep Yadav Wedding : ఓ ఇంటివాడైన చైనామన్ స్పిన్నర్..ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి

Kuldeep Yadav Wedding : భారత చైనామన్ స్పిన్నర్, టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాతో కలిసి ఆదివారం (మార్చి 14, 2026) ఏడడుగులు వేశాడు. ఉత్తరాఖండ్‌లోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం ముస్సోరీలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. అక్కడి ప్రఖ్యాత హోటల్ సవోయ్ ఈ వేడుకకు వేదికైంది. గతేడాది జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, కుల్దీప్ బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చి, ఎట్టకేలకు ఇప్పుడు ఒక్కటయ్యారు.

పెళ్లి వేడుకలో భాగంగా కుల్దీప్ గుర్రంపై ఊరేగుతూ బరాత్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుల్దీప్ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్ ప్రపంచానికి చెందిన దిగ్గజాలు ఈ వేడుకలో సందడి చేశారు. ముఖ్యంగా కుల్దీప్ ప్రాణమిత్రుడు యుజ్వేంద్ర చాహల్, యువ ఆటగాడు తిలక్ వర్మ కలిసి చేసిన డాన్స్ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రింకూ సింగ్, టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కూడా బరాత్‌లో హుషారుగా చిందేశారు.

ఈ పెళ్లి వేడుకకు క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, సునీల్ గవాస్కర్, సురేష్ రైనా వంటి ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు సమాచారం. కేవలం క్రికెటర్లే కాకుండా, ఆధ్యాత్మిక గురువులు పండిట్ ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ ధామ్), జగద్గురు రాంభద్రాచార్య కూడా విచ్చేసి జంటను దీవించారు. వివాహ వేడుక అంతా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉండేలా నిర్వహించారు.

World champion Indian cricket team’s star spinner Kuldeep Yadav tied the knot with Vanshika today in Mussoorie, Uttarakhand. pic.twitter.com/kCcIAJ9a1d

— ANI (@ANI) March 14, 2026

The wedding of Kuldeep Yadav and his wife Vanshika was completed today in Mussoorie. 💐❤ pic.twitter.com/RINuOfd3JV

— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 14, 2026

Mussoorie, Uttarakhand: Visuals show Indian cricketer Kuldeep Yadav enjoying his wedding evening with fellow cricketers and other family members. pic.twitter.com/2IidPHVBL1

— IANS (@ians_india) March 14, 2026

ముస్సోరీలో వివాహ పర్వం ముగియడంతో, ఇప్పుడు అందరి కళ్లు లక్నోలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్‌పై పడ్డాయి. మార్చి 17న లక్నోలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు క్రికెట్ రంగానికి చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కుల్దీప్-వంశిక జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి.. ఏమన్నారంటే..?

15 March 2026

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!

15 March 2026

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి.. ఏమన్నారంటే..?

15 March 2026

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులకు…

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!

15 March 2026

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..

15 March 2026

Nidhhi Agerwal: ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చమురు సంక్షోభం వేళ ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కీలక విజ్ఞప్తి.. ఏమన్నారంటే..?

15 March 2026

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!

15 March 2026

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.