Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రం చెబుతున్న అసలు నిజం ఇదే!

15 March 2026

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!

15 March 2026

Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Moinabad: ఓ మహిళ.. 10 మంది లీడర్లు, రియల్టర్లు.. ఫామ్‌హౌస్‌‌లో గుట్టుగా పార్టీ.. కట్ చేస్తే..
తెలంగాణ

Moinabad: ఓ మహిళ.. 10 మంది లీడర్లు, రియల్టర్లు.. ఫామ్‌హౌస్‌‌లో గుట్టుగా పార్టీ.. కట్ చేస్తే..

.By .15 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Moinabad: ఓ మహిళ.. 10 మంది లీడర్లు, రియల్టర్లు.. ఫామ్‌హౌస్‌‌లో గుట్టుగా పార్టీ.. కట్ చేస్తే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Moinabad: ఓ మహిళ.. 10 మంది లీడర్లు, రియల్టర్లు.. ఫామ్‌హౌస్‌‌లో గుట్టుగా పార్టీ.. కట్ చేస్తే..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. పొలిటికల్ ప్రముఖుల వీకెండ్ డ్రగ్‌ పార్టీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో ఓ ఎంపీతోపాటు.. పొలిటికల్ లీడర్లు, వీఐపీలు పాల్గొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా.. ఓ మహిళ కూడా ఉండటం.. తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీమ్.. ఫామ్‌హౌస్‌లో రెండు గ్రాముల కొకైన్ సీజ్‌ చేసినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. ఫామ్‌హౌస్‌లో పైలట్‌ రోహిత్‌ పార్టీ నిర్వహించారని.. వీరంతా హాజరయ్యారని తెలిపారు. ఈగల్‌ టీమ్‌ను చూసి నమిత్ శర్మ గాల్లో ఫైర్ చేశారని.. గన్ లైసెన్స్‌ రితేష్‌రెడ్డి పేరు మీద ఉందని తెలిపారు. దాడుల్లో రెండు గ్రాముల వైట్‌ పౌడర్‌ను సీజ్‌ చేశామని.. అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒక మహిళ, వ్యాపారి, రియల్టర్స్ ఉన్నారన్నారు. డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చిన ఐదుగురు.. గతంలో వేరే చోట డ్రగ్స్‌ తీసుకున్నామని చెబుతున్నారన్నారు. ఫామ్‌హౌస్‌లపై కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నామని.. తమకు ఇంటెలిజెన్స్‌ టీమ్‌ కూడా ఉందని చేవెళ్ల డీసీపీ తెలిపారు.

ఇక డ్రగ్స్ టెస్ట్‌లో MP పుట్టామహేష్‌యాదవ్‌కు నెగిటివ్ రాగా.. పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ఐదుగురికి కొకైన్‌ పాజిటివ్‌గా తేలింది. వారిని రోహిత్‌రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితేష్‌ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిద్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని.. నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితీష్‌రెడ్డికి చెందిన లైసెన్స్‌డ్ గన్‌గా పోలీసులు గుర్తించారు..

డ్రగ్స్ పార్టీలో పట్టుబడింది వీరే..

1. పైలట్‌ రోహిత్‌ రెడ్డి , తాండూరు మాజీ ఎమ్మెల్యే

2. పుట్టా మహేష్‌ కుమార్‌యాదవ్‌, ఏలూరు ఎంపీ

3. నమిత్‌ శర్మ

4. M. రమేష్‌

5. V. శ్రవణ్‌ కుమార్‌

6. విజయ్‌ కృష్ణ

7. కౌశిక్‌ రవి

8. షరీఫ్‌ రెడ్డి

9. అర్జున్‌ రెడ్డి

10. రితీష్‌ రెడ్డి

11. ప్రియాంక రెడ్డి

పార్టీలో లభించిన డ్రగ్స్‌, వెపన్‌పై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చిన కౌశిక్ రవి.. పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై BNS 109తోపాటు ఆర్మ్స్‌ యాక్ట్‌.. NDPS(22), ఎక్సైజ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీలో ఖరీదైన మద్యం, హుక్కా లభించినట్లు యోగేష్ గౌతమ్ తెలిపారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుందో తెల్సా.! ఈ ట్రిక్ తెలిస్తే చాలు

15 March 2026

Chicken Prices: చికెన్ తినేవారికి పిడుగులాంటి వార్త.. ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?

15 March 2026

Gold Silver Rates: పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రం చెబుతున్న అసలు నిజం ఇదే!

15 March 2026

దొంగతనం చేస్తే ఫలితం ఉండదు: వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ దొంగిలించి తీసుకురాకూడదు. దొంగతనం అనేది ఒక…

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!

15 March 2026

Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..

15 March 2026

Hardik Pandya : హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి కొత్త అతిథి.. రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రం చెబుతున్న అసలు నిజం ఇదే!

15 March 2026

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!

15 March 2026

Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.