Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Punganur Bike Exhaust Deaths,బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి.. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందా? – tragedy in punganur four of a family die after inhaling bike exhaust fumes

15 March 2026

Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?

15 March 2026

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
జాతీయం

Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..

.By .15 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..

రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి.. పవిత్ర రంజాన్ మాసం చివరి వారంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఈద్ పండుగకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఈద్ ఉల్-ఫితర్ (రమదాన్) ఒకటి. ఈ పండుగను రంజాన్ మాసం ముగిసిన వెంటనే, ఇస్లామిక్ నెల షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపులో జరుపుకునే పవిత్రమైన పండుగ ఈద్ ఉల్-ఫితర్.. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమావేశమై బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పేదలకు ప్రత్యేక బహుమతులు, ధానధర్మాలు కూడా ఇస్తారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటి అని కూడా నమ్ముతారు.

అమావాస్య అనంతరం నెలవంక దర్శనం ఆ నెల ప్రారంభాన్ని నిర్ణయిస్తుంది. చాంద్రమాన నెల 29 లేదా 30 రోజులు ఉంటుంది కాబట్టి, రంజాన్ ఈద్ ఖచ్చితమైన తేదీని ముందుగానే అంచనా వేయడం కష్టం అవుతుంది. అయితే.. ఈ సంవత్సరం భారతదేశంలో రంజాన్ ఈద్ ఎప్పుడు జరుపుకుంటారు? రంజాన్ పండుగ 2026 తేదీ ఎప్పుడు అనే వివరాలను తెలుసుకుందాం..

భారతదేశం, సౌదీ అరేబియా, యుఎఇలలో ఈద్ ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈద్ అల్-ఫితర్‌ (రంజాన్) ను ఒకే రోజున జరుపుకోరు.. దీనికి ప్రధాన కారణం సమయ మండలాల్లోని తేడాలు.. (భూమి తన అక్షం మీద తిరగడం వల్ల, వేర్వేరు ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి.) ఫలితంగా, భూమిపై ప్రతిచోటా నెలవంక ఒకే సమయంలో కనిపించదు. ఉదాహరణకు, సౌదీ అరేబియా – యుఎఇ వంటి గల్ఫ్ దేశాలు భారతదేశం, పాకిస్తాన్, ఆసియాలోని అనేక ఇతర దేశాల కంటే ఒక రోజు ముందుగా ఈద్‌ను జరుపుకుంటాయి.

అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ప్రకారం, సౌదీ అరేబియాలోని ప్రజలు అమావాస్య అనంతరం మార్చి 18న నెలవంకను చూడగలిగితే, 29 రోజుల ఉపవాసం తర్వాత మార్చి 19న ఈద్ జరుపుకుంటారు. నెలవంక దర్శనం లేకపోతే.. పవిత్ర మాసం 30 రోజులు పూర్తి అవుతుంది.. మార్చి 20న పండుగ జరుపుకుంటారు.

“మార్చి 18, బుధవారం చంద్రవంకను చూసే దేశాల విషయానికొస్తే, సూర్యుడికి ముందు చంద్రుడు అస్తమించడం, సూర్యాస్తమయం తర్వాత సంభవించే సంయోగం కారణంగా ఆ రోజున చంద్రవంకను చూడటం అసాధ్యం, అందువల్ల ఈ దేశాలు రంజాన్ మాసాన్ని ముప్పై రోజులుగా పూర్తి చేస్తాయని, మార్చి 20, శుక్రవారం వారికి ఈద్ అల్-ఫితర్‌గా ఉంటుందని భావిస్తున్నారు” అని అంతర్జాతీయ ఖగోళ కేంద్రం X లో చెప్పంది..

تقرير فلكي حول رؤية هلال شهر شوّال 1447 (عيد الفطر 2026)

المهندس محمد شوكت عودة
مدير مركز الفلك الدولي

رابط الخبر على موقع مركز الفلك الدولي:https://t.co/i1PePm3VOI

بدأت بعض الدول شهر رمضان يوم الأربعاء 18 شباط/فبراير 2026م، وهذه الدول ستتحرى هلال العيد يوم الأربعاء 18… pic.twitter.com/Iaj4UZZ9tW

— مركز الفلك الدولي (@AstronomyCenter) March 9, 2026

భారత్ లో నెలవంక ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది?

ఈద్ వేడుకల తేదీలకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి, UAEలోని అల్ ఖాతిమ్ ఖగోళ అబ్జర్వేటరీ షావ్వాల్ నెలవంక దృశ్యమానత తేదీలను సూచించే 2 ఫోటోలను అందించింది. ఇవి ఈద్ ఎప్పుడు జరుగుతుందో, రంజాన్ 1447 AH నెలను ముగించే సమయం గురించి స్పష్టత ఇచ్చింది. అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ప్రకారం, ఫిబ్రవరి 19న ఉపవాసం ప్రారంభమైన భారతదేశంతో సహా దేశాలలో ఈద్ అల్-ఫితర్‌ను మార్చి 20న జరుపుకునే అవకాశం ఉంది.

భారతదేశంలో, 29 రోజుల ఉపవాసం తర్వాత మార్చి 19న నెలవంక కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, తుది తేదీ చంద్రుని దర్శనం (నెలవంక) పై ఆధారపడి ఉంటుంది. మార్చి 19న చంద్రుడు కనిపించకపోతే.. బదులుగా మార్చి 21న పండుగ జరుపుకునే అవకాశం ఉంది. మొత్తానికి రంజాన్ పండుగ తేదీ.. మార్చి 20 లేదా 21 అనేది నెలవంక దర్శనం పై ఆధారపడి ఉందని ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

జమ్మూలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం..!

15 March 2026

ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

15 March 2026

Viral Video: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఘోరమైన స్టంట్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో!

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Punganur Bike Exhaust Deaths,బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి.. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందా? – tragedy in punganur four of a family die after inhaling bike exhaust fumes

15 March 2026

అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెకానిక్ సూచన మేరకు రాత్రంతా ఇంట్లో బైక్ స్టార్ట్ చేసి ఉంచడంతో..…

Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?

15 March 2026

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

15 March 2026

జమ్మూలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం..!

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Punganur Bike Exhaust Deaths,బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి.. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందా? – tragedy in punganur four of a family die after inhaling bike exhaust fumes

15 March 2026

Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?

15 March 2026

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.