Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Weight Loss: పల్లీలు వర్సెస్ మఖానా.. త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది బెస్ట్!

15 March 2026

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gas Booking: ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..? నో టెన్షన్.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లతో బుక్ చేసుకోవచ్చు..
తాజా వార్తలు

Gas Booking: ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..? నో టెన్షన్.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లతో బుక్ చేసుకోవచ్చు..

.By .15 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gas Booking: ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..? నో టెన్షన్.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లతో బుక్ చేసుకోవచ్చు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Gas Booking: ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..? నో టెన్షన్.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లతో బుక్ చేసుకోవచ్చు..

గ్యాస్ కొరత క్రమంలో దేశ ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. గ్యాస్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ కొరత లేదని, అనవసరంగా బుక్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భయాందోళనలతో అవసరం లేకపోయినా గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ఏజెన్సీలు గ్యాస్ సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో గ్యాస్ డెలివరీ చేయడానికి ఆలస్యం అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. బుకింగ్ చేసుకున్న తర్వాత రెండున్నర రోజుల్లోనే గ్యాస్ డెలివరీ చేస్తామని కేంద్రం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో ఇది అమలవ్వడం లేదు.

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..?

అయితే ఆన్‌లైన్ వెబ్ సైట్లు, యాప్స్, యూపీఐ యాప్స్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..? అయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్, ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ విధానం ద్వారా గ్యాస్ సులువుగా బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ సరఫరా కంపెనీలన్నీ మొబైల్ కాల్స్ ద్వారా గ్యాస్ రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఇండేన్ గ్యాస్

మీరు ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అయితే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఇక 7718955555 నెంబర్‌కు కాల్ చేసి ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా బుక్ చేయొచ్చు. ఇక 8454955555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్‌కు ఆర్డర్ పెట్టవచ్చు.

భారత్ గ్యాస్

ఇక భారత్ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే.. 1800224344 టోల్ ఫ్రీ నెంబర్, 7715102345 ఐవీఆర్‌ఎస్, 7710955555 మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

హెచ్‌పీ గ్యాస్

ఇక హెచ్‌పీ వినియోగదారులు అయి ఉంటే 18002333555 టోల్ ఫ్రీ, 9493602222, 9493602222 మిస్డ్ కాల్ నెంబర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు

గ్యాస్ లీక్ అయిందా..?

ఇక గ్యాస్ లీకేజ్ అయితే 1906 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. గ్యాస్ లీకేజీ సమయంలో అత్యవసర సేవలు పొందేందుకు ఇది సహాయపడుతుంది.

గ్యాస్ కొరత లేదు

అటు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని మరోసారి స్పష్టం చేసింది. ప్రజలెవ్వరూ ఆందోళన పడి గ్యాస్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. త్వరలోనే కమర్షియల్ గ్యాస్ సరఫరాను కూడా మొదలుపెడతామని, రాష్ట్రాలతో దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపింది. ప్రాధాన్యతా క్రమంలో వాణిజ్య సిలిండర్లను కూడా డెలివరీ చేస్తామని స్పష్టం చేసింది. అటు హర్ముజ్ జలసంధి ద్వారా రెండు నౌకలు, గల్ప్ దేశాల నుంచి మరో రెండు నౌకలు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఇవి దేశానికి వచ్చే అవకాశముంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Weight Loss: పల్లీలు వర్సెస్ మఖానా.. త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది బెస్ట్!

15 March 2026

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Weight Loss: పల్లీలు వర్సెస్ మఖానా.. త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది బెస్ట్!

15 March 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది స్లిమ్‌గా, అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెల్లడం, డైట్స్ ఫాలో అవ్వడం…

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026

AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Weight Loss: పల్లీలు వర్సెస్ మఖానా.. త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది బెస్ట్!

15 March 2026

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.