Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga,డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ – ysrcp mlc anantha babu wife lakshmi durga appears before sit inquiry in driver subramanyam murder case

16 March 2026

Glowing Skin: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ స్కిన్ బ్రైట్‌గా మారాల్సిందే!

16 March 2026

CSK New Squad 2026 : సిఎస్కే పసుపు జెర్సీలో ఐదుగురు కొత్త స్టార్లు.. ఐపీఎల్ 2026 కోసం ధోనీ సేన భారీ స్కెచ్

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»సీజన్‌ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే
తాజా వార్తలు

సీజన్‌ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే

.By .16 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
సీజన్‌ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Moduga Flower

చర్మ సమస్యలకు పరిష్కారం: మోదుగ పూలలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పూలను ఎండబెట్టి పొడి చేసి, నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి రాస్తే మొటిమలు, గజ్జి, తామర మరియు చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

Moduga Flower

శరీర వేడిని తగ్గిస్తుంది: వేసవి కాలంలో శరీరం వేడెక్కినప్పుడు, మోదుగ పూలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి చల్లదనం లభిస్తుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు.

Moduga Flower

కంటి ఆరోగ్యం: మోదుగ పూల రసం కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే, దీనిని నిపుణుల సలహా మేరకే వాడాలి.

Moduga Flower

మూత్రపిండాల సమస్యలు: మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటను తగ్గించడంలో మోదుగ పూలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ పూల కషాయం తాగడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లు కరగడానికి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గడానికి సహాయపడుతుంది.

Moduga Flower

మధుమేహం (Diabetes) నియంత్రణ: రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మోదుగ పూలకు ఉంది. వీటి పొడిని క్రమబద్ధంగా వాడటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

Moduga Flower

మలబద్ధకం, జీర్ణక్రియ: జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడంలోనూ ఈ పూలు తోడ్పడతాయి. ముఖ్యంగా నులిపురుగుల సమస్యతో బాధపడే పిల్లలకు మోదుగ పూల కషాయం మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Glowing Skin: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ స్కిన్ బ్రైట్‌గా మారాల్సిందే!

16 March 2026

CSK New Squad 2026 : సిఎస్కే పసుపు జెర్సీలో ఐదుగురు కొత్త స్టార్లు.. ఐపీఎల్ 2026 కోసం ధోనీ సేన భారీ స్కెచ్

16 March 2026

Viral: 4 రోజులైనా తగ్గిన కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఎక్స్‌రే తీయగా.. వామ్మో.!

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga,డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ – ysrcp mlc anantha babu wife lakshmi durga appears before sit inquiry in driver subramanyam murder case

16 March 2026

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ…

Glowing Skin: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ స్కిన్ బ్రైట్‌గా మారాల్సిందే!

16 March 2026

CSK New Squad 2026 : సిఎస్కే పసుపు జెర్సీలో ఐదుగురు కొత్త స్టార్లు.. ఐపీఎల్ 2026 కోసం ధోనీ సేన భారీ స్కెచ్

16 March 2026

Viral: 4 రోజులైనా తగ్గిన కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఎక్స్‌రే తీయగా.. వామ్మో.!

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga,డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ – ysrcp mlc anantha babu wife lakshmi durga appears before sit inquiry in driver subramanyam murder case

16 March 2026

Glowing Skin: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ స్కిన్ బ్రైట్‌గా మారాల్సిందే!

16 March 2026

CSK New Squad 2026 : సిఎస్కే పసుపు జెర్సీలో ఐదుగురు కొత్త స్టార్లు.. ఐపీఎల్ 2026 కోసం ధోనీ సేన భారీ స్కెచ్

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.