Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!

16 March 2026

Ap 10th Class Exams,10th class exams: పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము.. బయటకు పరుగులు తీసిన విద్యార్థులు – snake enter into 10th class public exam hall in b koduru in kadapa district

16 March 2026

Induction Cooktop: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా?.. ఈ ఫీచర్స్ చూడకపోతే మీ డబ్బులు వృథా అయినట్టే!

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Air India scam: ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన యాజమాన్యం!
తాజా వార్తలు

Air India scam: ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన యాజమాన్యం!

.By .16 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Air India scam: ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన యాజమాన్యం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Air India scam: ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన యాజమాన్యం!

ఎయిర్ ఇండియాలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఒక అక్రమ దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సంస్థ ఉద్యోగులకు లభించే ఫ్రీ ప్యాసేజ్ (Free Passage) సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ, వేల సంఖ్యలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. సుమారు 4,000 మంది ఉద్యోగులు తమకు కేటాయించిన ఉచిత టిక్కెట్లను బయటి వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. దర్యాప్తు తర్వాత ఎయిర్ ఇండియా మోసానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధపడింది. అసలు మోసం ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

విమానయాన సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకంగా ఏడాదికి కొన్ని ఉచిత టిక్కెట్లను ఇస్తాయి. ఇవి కేవలం ఉద్యోగికి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ, ఎయిర్ ఇండియాలోని కొందరు సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై, ఈ టిక్కెట్లను అపరిచితులకు విక్రయించారు. విదేశీ ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా బాధ్యతలను టాటా గ్రూప్ స్వీకరించిన తర్వాత, సంస్థలోని ప్రతి విభాగాన్ని డిజిటలైజ్ చేస్తూ పారదర్శకతను పెంచుతోంది. ఈ క్రమంలోనే పాత రికార్డులను, టిక్కెట్ బుకింగ్ విధానాలను పరిశీలించగా ఈ భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందా వల్ల సంస్థ ఆదాయానికి గండి పడటమే కాకుండా, నైతిక విలువలు దెబ్బతిన్నాయని యాజమాన్యం భావిస్తోంది.

ఎయిర్‌ ఇండియాలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించబడిన 4,000 మంది ఉద్యోగులపై సంస్థ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాల మేరకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు టిక్కెట్ బుకింగ్ సిస్టమ్‌లో మరిన్ని మార్పులు చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడు అలసత్వానికి నిలయంగా మారిన ఎయిర్ ఇండియాను, టాటా గ్రూప్ ఇప్పుడు కఠిన నిబంధనలతో మళ్లీ దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!

16 March 2026

Induction Cooktop: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా?.. ఈ ఫీచర్స్ చూడకపోతే మీ డబ్బులు వృథా అయినట్టే!

16 March 2026

Bank Holidays: బ్యాంకుకు వెళ్తున్నారా? మీకో బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్‌!

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!

16 March 2026

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2026 T20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఓపెనర్ సంజూ శాంసన్‌ను…

Ap 10th Class Exams,10th class exams: పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము.. బయటకు పరుగులు తీసిన విద్యార్థులు – snake enter into 10th class public exam hall in b koduru in kadapa district

16 March 2026

Induction Cooktop: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా?.. ఈ ఫీచర్స్ చూడకపోతే మీ డబ్బులు వృథా అయినట్టే!

16 March 2026

Gas stove: గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తుందా?.. ఇలా చేస్తే వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్!

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!

16 March 2026

Ap 10th Class Exams,10th class exams: పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము.. బయటకు పరుగులు తీసిన విద్యార్థులు – snake enter into 10th class public exam hall in b koduru in kadapa district

16 March 2026

Induction Cooktop: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా?.. ఈ ఫీచర్స్ చూడకపోతే మీ డబ్బులు వృథా అయినట్టే!

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.