Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rajahmundry Vizianagaram National Highway 516e,ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.1,670 కోట్లతో.. అందమైన ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణం – rajahmundry vizianagaram national highway 516e paderu main road update

18 March 2026

Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ఆగిపోవడానికి కారణం అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దర్శకుడు

18 March 2026

Sunil Gavaskar : గవాస్కర్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. సోషల్ మీడియాలో నెటిజన్ల రివర్స్ అటాక్

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..
ఆంధ్రప్రదేశ్

Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..

.By .18 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం.. రైతు బజార్ల నుంచి నేరుగా మీ ఇంటికే కూరగాయలు, పండ్లు.. ఈ యాప్‌లో బుకింగ్..

ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటి యాప్స్ తరహాలో ప్రభుత్వం కొత్త క్విక్ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. వెబ్ సైట్, యాప్ ద్వారా రైతు బజార్ల నుంచి ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు డెలివరీ చేయనుంది. ఇందుకోసం డిజి రైతు బజార్ అనే యాప్, వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. గతంలో విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ విధానాన్ని అమలు చేశారు. స్థానిక రైతు బజార్ల ద్వారా ప్రజలకు వెజిటెబుల్స్, పండ్లు డోర్ డెలివరీ చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ప్రారంభించగా.. తాజగా విజయవాడలో కూడా సేవలను ప్రారంభించారు.

రైతు బజార్ల ధరలకే..

సమీపంలోని రైతు బజార్ నుంచి మీకు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేస్తారు. రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ల రేడియస్‌లో డెలివరీ చేస్తారు. రైతు బజార్లు అన్నీ యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. మీ లొకేషన్ ఆధారంగా సమీపంలోని రైతు బజార్ కనిపిస్తుంది. ఆ రైతు బజార్‌లో ఎంత ధరలు ఉన్నాయో.. అవే ధరలు యాప్‌లో కనిపిస్తాయి. ఆ ధరలకు మీరు సరుకులు కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా రైతు బజార్లలో తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో తక్కువ ధరలకు ప్రజలు కూరగాయలు, పండ్లు పొందవచ్చు. మాచింట్ సంస్థను డెలివరీ పార్ట్‌నల్‌గా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ సంస్థ నేరుగా మీ ఇంటికే కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. తాజా పండ్లు, వెజిటెబుల్స్‌ను మీరు పొందవచ్చు. రానున్న రోజుల్లో అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ యాప్ సేవలను ప్రభుత్వం విస్తరించేందుకు సిద్దమవుతోంది.

ఎలా బుక్ చేసుకోవాలంటే..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డిజి రైతు బజార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

-మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి

-మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి

-రైతు బజార్‌ను ఎంచుకుని మీకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ను యాడ్ చేయండి

-ఆ తర్వాత ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేయండి

-క్యాష్ ఆన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంది

-కొన్ని నిమిషాల్లోనే మీకు డోర్ డెలివరీ చేస్తారు

-మినిమం రూ.100 విలువ చేసేవి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది

-రూ.100 మంచితే జీఎస్టీ, హ్యాడ్లింగ్, డెలివరీ ఛార్జీలు రూ.49 చెల్లించాల్సి ఉంటుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rajahmundry Vizianagaram National Highway 516e,ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.1,670 కోట్లతో.. అందమైన ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణం – rajahmundry vizianagaram national highway 516e paderu main road update

18 March 2026

Mpc Exams For One Rupee,ఇంటర్ విద్యార్థులకు గుడ్‌‌న్యూస్.. రూపాయికే JEE మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్‌ పరీక్ష రాయొచ్చు – online competitive exam for one rupee through mpc exams website

18 March 2026

Free Laddus For Devotees In Srisailam,శ్రీశైలం వెళ్లే భక్తులకు తీపికబరు.. ఉచితంగా లడ్డూలు, ప్రతి ఏటా ఆ కుటుంబానికి ఆనవాయితీ – free laddus distributed to devotees in srisailam temple during ugadi festival on march 19th

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Rajahmundry Vizianagaram National Highway 516e,ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.1,670 కోట్లతో.. అందమైన ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణం – rajahmundry vizianagaram national highway 516e paderu main road update

18 March 2026

Rajahmundry Vizianagaram NH 516E Paderu Main Road Update: ఏపీలో కోస్తా నుంచి ఉత్తరాంధ్రను కనెక్ట్ చేసే జాతీయ…

Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ఆగిపోవడానికి కారణం అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దర్శకుడు

18 March 2026

Sunil Gavaskar : గవాస్కర్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. సోషల్ మీడియాలో నెటిజన్ల రివర్స్ అటాక్

18 March 2026

Manoj Nandam: 8 నెలలు వెయిట్ చేయించి వేరే స్టార్‏తో తీశారు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్.. యంగ్ హీరో..

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Rajahmundry Vizianagaram National Highway 516e,ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.1,670 కోట్లతో.. అందమైన ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణం – rajahmundry vizianagaram national highway 516e paderu main road update

18 March 2026

Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ ఆగిపోవడానికి కారణం అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దర్శకుడు

18 March 2026

Sunil Gavaskar : గవాస్కర్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్.. సోషల్ మీడియాలో నెటిజన్ల రివర్స్ అటాక్

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.