Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

18 March 2026

800 ఏళ్లుగా రాక్షసుడికి నైవేద్యం ఎందుకు..? అసలు కారణం తెలుసా? ఈ ఆలయం ఎక్కడ ఉంది?

18 March 2026

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఓ వైపు తండ్రి మృతదేహం.. మరోవైపు పదో తరగతి పరీక్ష.. పుట్టెడు దుఃఖంలో కీలక నిర్ణయం!
తెలంగాణ

ఓ వైపు తండ్రి మృతదేహం.. మరోవైపు పదో తరగతి పరీక్ష.. పుట్టెడు దుఃఖంలో కీలక నిర్ణయం!

.By .18 March 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఓ వైపు తండ్రి మృతదేహం.. మరోవైపు పదో తరగతి పరీక్ష.. పుట్టెడు దుఃఖంలో కీలక నిర్ణయం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఓ వైపు తండ్రి మృతదేహం.. మరోవైపు పదో తరగతి పరీక్ష.. పుట్టెడు దుఃఖంలో కీలక నిర్ణయం!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తండ్రి మృతి, మరోవైపు జ పదో తరగతి పరీక్ష.. ఈ రెండు మధ్య నిలబడి ఓ విద్యార్థి చూపిన గుండె నిబ్బరం స్థానికులను కదిలించింది. పుట్టెడు దుఃఖంలోనూ.. ఓ విద్యార్థి పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఇటు పరీక్ష రాసి.. తరువాత తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన చందుపట్ల రాజిరెడ్డి హనుమాన్ మాలధారణలోనే హఠాన్మరణానికి గురయ్యారు. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు చేస్తున్న వేళ ఆయన కుమారుడు అక్షిత్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తండ్రి అంత్యక్రియల నాడే పదో తరగతి పరీక్ష ఉండటంతో అతను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. తండ్రి మృతిని తట్టుకోలేక అస్వస్థతకు గురైన అక్షిత్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే, తండ్రి కలలను నెరవేర్చాలనే సంకల్పంతో అక్షిత్ రెడ్డి తన బాధను పక్కనపెట్టి పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి మృతదేహం ఇంట్లోనే ఉండగా, కన్నీళ్లను దిగమింగి పరీక్ష హాలుకు వెళ్లడం స్థానికులను కదిలించింది. పరీక్ష పూర్తి చేసిన అనంతరం అక్షిత్ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. పుట్టెడు దుఃఖంలోనూ భవిష్యత్తు కోసం అతను చూపిన ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. స్థానికులు అక్షిత్‌, తండ్రికి ఇచ్చిన నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ఒక విద్యార్థి గుండె నిబ్బరానికి నిదర్శనంగా నిలిచింది. దుఃఖాన్ని జయించి ముందుకు సాగాలనే సందేశాన్ని సమాజానికి అందించింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

18 March 2026

మరో ఇల్లాలి ప్రాణం తీసిన ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులు.. అనాథలుగా మారి చిన్నారులు!

18 March 2026

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

18 March 2026

పైరసీ రక్కసిని అంతం చేయడానికి TGCSB పంతం పట్టింది. దీనికోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో… ఓ కొత్త ఫార్ములాతో…

800 ఏళ్లుగా రాక్షసుడికి నైవేద్యం ఎందుకు..? అసలు కారణం తెలుసా? ఈ ఆలయం ఎక్కడ ఉంది?

18 March 2026

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

18 March 2026

IPL 2026 Top Signings: ఈసారి గ్రౌండ్‌లో పూనకాలే.. అందరిచూపు ఈ 10మందిపైనే..!

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

18 March 2026

800 ఏళ్లుగా రాక్షసుడికి నైవేద్యం ఎందుకు..? అసలు కారణం తెలుసా? ఈ ఆలయం ఎక్కడ ఉంది?

18 March 2026

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.