Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?

18 March 2026

SRH Captain: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌గా ఛాంపియన్స్ ప్లేయర్స్.. ఆయనకు న్యాయం చేయాలంటోన్న ఫ్యాన్స్..

18 March 2026

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»మోదీ మంత్రివర్గ కీలక నిర్ణయం.. ప్రత్తికి మద్దతు ధర, భవ్య పథకం తోపాటు ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లుకు ఆమోదం
జాతీయం

మోదీ మంత్రివర్గ కీలక నిర్ణయం.. ప్రత్తికి మద్దతు ధర, భవ్య పథకం తోపాటు ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లుకు ఆమోదం

.By .18 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మోదీ మంత్రివర్గ కీలక నిర్ణయం.. ప్రత్తికి మద్దతు ధర, భవ్య పథకం తోపాటు ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లుకు ఆమోదం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మోదీ మంత్రివర్గ కీలక నిర్ణయం.. ప్రత్తికి మద్దతు ధర, భవ్య పథకం తోపాటు ఎఫ్‌సిఆర్‌ఎ బిల్లుకు ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. భారత్ పారిశ్రామిక అభివృద్ధి పథకం (భవ్య)కు ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్లగ్-అండ్-ప్లే పద్ధతిలో ఉంటాయి. అంటే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. అలాగే, 100 పెద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయనున్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పథకం కోసం రూ. 33,660 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడమే లక్ష్యంగా ఉన్న ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇది ఒక విస్తృత రూపమని కేంద్ర మంత్రి తెలిపారు.

భవ్య పథకం ఉద్దేశ్యం ఏమిటి?

భారతదేశంలోనే వీలైనన్ని ఎక్కువ వస్తువులను తయారు చేయడానికి ప్రాధాన్యత.

కొత్త పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటు.

చిన్న, మధ్య తరహా సంస్థల (MSMEల) వృద్ధికి సహాయపడటం.

ఉత్పత్తిని పెంచడం ద్వారా యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం.

పరిశ్రమలకు మెరుగైన రోడ్లు, విద్యుత్, నూతన సాంకేతిక పరిజ్ఞానం, చౌక రుణాలు అందించడం.

#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw says, "Union Cabinet has approved BHAVYA – Bharat Audyogik Vikas Yojana, a central sector scheme for developing 100 investment-ready plug and play industrial parks with an outlay of Rs 33,660 crores." pic.twitter.com/OGp09nrS1D

— ANI (@ANI) March 18, 2026

ఇక ఇవాళ్టి కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యంగా పత్తికి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై ఖర్చు చేసిన రూ. 1,718 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు ఆమోదం లభించింది. 2023-24 పత్తి సీజన్‌లో పత్తికి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై ఖర్చు చేసిన రూ. 1,718 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ డెవలపర్‌ల సహకారంతో ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నారు. ఛాలెంజ్ మోడ్ ద్వారా ప్రాజెక్టులు ఎంపిక చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే, ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి నుండి బహ్రాయిచ్ (101.515 కి.మీ.) వరకు 4-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ జాతీయ రహదారి-927 నిర్మాణానికి రూ. 6969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw says," Cabinet has approved MSP funding of Rs. 1,718.56 crore to CCI for cotton seasons 2023-24 for direct support to cotton farmers." pic.twitter.com/RQbAPRVdAH

— ANI (@ANI) March 18, 2026

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రైతులకు గుడ్‌న్యూస్.. ఎరువు ఉత్పత్తిపై కేంద్రం ఫోకస్.. ఏకంగా రూ.600 కోట్లు కేటాయింపు!

18 March 2026

Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. చివరకు సడన్‌గా.. షాకింగ్ వీడియో!

18 March 2026

Iran War: ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి ధరలు భగ్గు

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?

18 March 2026

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ఆదాయం-2, వ్యయం-8 |…

SRH Captain: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌గా ఛాంపియన్స్ ప్లేయర్స్.. ఆయనకు న్యాయం చేయాలంటోన్న ఫ్యాన్స్..

18 March 2026

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?

18 March 2026

ఇది కదా నిజమైన మామ-కోడలు బంధం అంటే.. చేయి విరిగిన ఇల్లాలికి ఇంతకంటే ఏం కావాలి..!

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?

18 March 2026

SRH Captain: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌గా ఛాంపియన్స్ ప్లేయర్స్.. ఆయనకు న్యాయం చేయాలంటోన్న ఫ్యాన్స్..

18 March 2026

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే..?

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.