Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

PNG Connection: ఇళ్లకు పీఎన్‌జీని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత? LPG- PNG మధ్య తేడా ఏంటి?

18 March 2026

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. ఇలా వెంటనే అప్లై చేయండి!

18 March 2026

Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే..?
తాజా వార్తలు

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే..?

.By .18 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే..?

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..

ఆదాయం-14, వ్యయం-11 | రాజపూజ్యం-7, అవమానం-2

ఇదే రాశిలో శనీశ్వరుడు, వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఇతరులతో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం, సహోద్యోగులతో ఇబ్బందులు, అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. జూన్ నుంచి మాత్రం రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితి పరిస్థితి మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి.

ఆర్థిక వ్యవహారాలుః ఆర్థిక విషయాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. జూన్ నుంచి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవ డంతో పాటు, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పడ తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి.

వృత్తి, ఉద్యోగాలుః శని, గురువుల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగ డంతో పాటు, విదేశీ అవకాశాలు అందే సూచనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులు శుభ యోగాలను అనుభవిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గరవుతారు. వ్యాపా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి.

కుటుంబ వ్యవహారాలుః కుటుంబసమేతంగా తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి. వ్యయ స్థానంలో రాహువు ప్రవేశించినందువల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. పరిచయస్థుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అడపాదడపా సమస్యలు తలెత్తే అవకాశముంటుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

PNG Connection: ఇళ్లకు పీఎన్‌జీని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత? LPG- PNG మధ్య తేడా ఏంటి?

18 March 2026

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. ఇలా వెంటనే అప్లై చేయండి!

18 March 2026

Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

PNG Connection: ఇళ్లకు పీఎన్‌జీని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత? LPG- PNG మధ్య తేడా ఏంటి?

18 March 2026

PNG Connection Costs: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం భారతదేశంలో ఎల్‌పిజి సరఫరాలపై ప్రభావం చూపింది. దేశ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం…

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. ఇలా వెంటనే అప్లై చేయండి!

18 March 2026

Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?

18 March 2026

ఐపీఎల్ 2008 నుంచి 2026 వరకు.. 18 ఏళ్లుగా తగ్గేదేలే అంటోన్న ఏడుగురు లెజెండ్స్..

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

PNG Connection: ఇళ్లకు పీఎన్‌జీని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత? LPG- PNG మధ్య తేడా ఏంటి?

18 March 2026

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. ఇలా వెంటనే అప్లై చేయండి!

18 March 2026

Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.