Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tax Planning : సొంతిల్లు ఉందని HRA వదులుకుంటున్నారా?.. ఆదాయపు పన్ను శాఖలోని ఈ రూల్ తెలుసా?

18 March 2026

Electric Scooter: రూ.60 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 120 కి.మీ మైలేజీ.. నో రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

18 March 2026

Ttd Donations,టీటీడికి మరో భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కళ్లు చెదిరే మొత్తం అందించిన భక్తులు.. – tirumala srivari devotees donated 70 lakh to ttd sv annaprasadam trust on wednesday

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..
తాజా వార్తలు

దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..

.By .18 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఫ్యామిలీలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో సహా అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు అతనికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.ఈ క్రమంలోనే డీమాన్ ఓ ఎమోషనల్ వీడియాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో లైఫ్‌ లో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు అది కూడా తన నాన్న కోసం అంటూ అందులో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘ఇది నా జీవితంలో ఫస్ట్‌ ఫ్లైట్‌.. అమ్మానాన్నతో,బెస్ట్‌ఫ్రెండ్స్‌తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనో విమానం ఎక్కాలనుకున్నాను. ఫస్ట్ ఫ్లైట్‌ జర్నీ నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి అనుకున్నాను. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో! మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్‌ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం’ అంటూ ఆ వీడియోలో పవన్‌ ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం డిమాన్ పవన్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అగ్ని పరీక్షలో సత్తా చాటాడు డీమాన్ పవన్. బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట, మాట తీరుతో త్వరగానే బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే రీతూ చౌదరితో సన్నిహితంగా మెలగడం పవన్ కు కొంచెం నెగెటివిటీని తెచ్చిపెట్టింది. వీరి లవ్ ట్రాక్ ను కొందరు ఇష్టపడితే మరికొందరు తప్పుబట్టారు. అయితే రీతూ ఎలిమినేట్ అయ్యాక మరింత ఎనర్జిటిక్ మారిపోయాడు పవన్. బిగ్ బాస్ గేమ్స్, టాస్కుల్లోనూ ఇరగ దీసి సీజన్ సెకెండ్ రన్నరప్ గా నిలిచాడు. ముఖ్యంగా ఫినాలేలో తెలివిగా రూ. 15 లక్షల క్యాష్‌ప్రైజ్‌ అందుకుని బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి చికిత్స కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అందుకే ఈ రూ.15 లక్షల ప్రైజ్ మనీని తీసుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చాడు. అయితే అతని ఆశ నెరవేరలేదు. క్యాన్సర్ తో బాధపడుతోన్న పవన్ తండ్రి ఇటీవలే కన్నుమూశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tax Planning : సొంతిల్లు ఉందని HRA వదులుకుంటున్నారా?.. ఆదాయపు పన్ను శాఖలోని ఈ రూల్ తెలుసా?

18 March 2026

Electric Scooter: రూ.60 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 120 కి.మీ మైలేజీ.. నో రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

18 March 2026

గోవా హిడెన్ జెమ్స్: గోవా ట్రిప్‌లో తప్పక చూడాల్సిన అసాధారణ ప్రదేశాలు

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tax Planning : సొంతిల్లు ఉందని HRA వదులుకుంటున్నారా?.. ఆదాయపు పన్ను శాఖలోని ఈ రూల్ తెలుసా?

18 March 2026

పన్ను ఆదా చేయడం ఒక కళ అయితే, అది చట్టబద్ధంగా చేయడం ఒక బాధ్యత. తల్లిదండ్రులకు అద్దె చెల్లించడం ద్వారా…

Electric Scooter: రూ.60 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 120 కి.మీ మైలేజీ.. నో రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

18 March 2026

Ttd Donations,టీటీడికి మరో భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కళ్లు చెదిరే మొత్తం అందించిన భక్తులు.. – tirumala srivari devotees donated 70 lakh to ttd sv annaprasadam trust on wednesday

18 March 2026

గోవా హిడెన్ జెమ్స్: గోవా ట్రిప్‌లో తప్పక చూడాల్సిన అసాధారణ ప్రదేశాలు

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tax Planning : సొంతిల్లు ఉందని HRA వదులుకుంటున్నారా?.. ఆదాయపు పన్ను శాఖలోని ఈ రూల్ తెలుసా?

18 March 2026

Electric Scooter: రూ.60 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 120 కి.మీ మైలేజీ.. నో రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

18 March 2026

Ttd Donations,టీటీడికి మరో భారీ విరాళం.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కళ్లు చెదిరే మొత్తం అందించిన భక్తులు.. – tirumala srivari devotees donated 70 lakh to ttd sv annaprasadam trust on wednesday

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.