Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

19 March 2026

IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Dhurandhar The Revenge Twitter Review: : దురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియెన్స్ ఏమన్నారంటే?
తాజా వార్తలు

Dhurandhar The Revenge Twitter Review: : దురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియెన్స్ ఏమన్నారంటే?

.By .19 March 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Dhurandhar The Revenge Twitter Review: : దురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియెన్స్ ఏమన్నారంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Dhurandhar The Revenge Twitter Review: : దురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియెన్స్ ఏమన్నారంటే?

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌. ఆదిధ్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది.రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఇదే బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ది రివేంజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ సీక్వెల్ ను ర ఇలీజ్ చేయడం విశేషం. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన ఆదిత్య ధర్ రెండో పార్ట్ ను కూడా తెరకెక్కించాడు. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రీమియర్‌ షోలు ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రీమియర్స్ పడ్డాయి.

ఈ క్రమంలో ధురందర్ 2 సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జుఉన్, ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తమ రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్‌-2 ఒక మాస్టర్ పీస్‌ అని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే రెండో భాగం అద్దరిపోయిందని, ఇంటర్వెల్ సీక్వెన్స్‌ స్టన్నింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో రూ. 2000 కోట్ల ఖాయమని, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ఖాయమని ఆడియెన్స్ ట్వీట్స్ పోస్ట్‌ చేస్తున్నారు.

అల్లు అర్జున్ రివ్యూ..

Just Watched #Dhurandhar2⁰Patriotism with swag 🇮🇳
A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽
BLAST! 💥
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .

So proud to have a…

— Allu Arjun (@alluarjun) March 18, 2026

తరణ్ ఆదర్శ్ రియాక్షన్..

#OneWordReview…#DhurandharTheRevenge: MASTERPIECE.
Rating: ⭐⭐⭐⭐½#Dhurandhar2 is CINEMA AT ITS BEST… Delivers on every front – scale, drama, emotions, action, performances and impact… Take a bow, #AdityaDhar – sure-shot EPIC BLOCKBUSTER. #Dhurandhar2Review

The… pic.twitter.com/IXP9Z36RTI

— taran adarsh (@taran_adarsh) March 18, 2026

RANVEER SINGH 🫡

Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4

— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026

3 hrs 49 Mins Of PEAK CINEMA

– No single boring scene
– Blast Background Score
– Madness Screenplay

Masterpiece PERFORMANCE #DhurandharTheRevenge #Dhurandhar2 pic.twitter.com/pL2DMCz3FC

— ♡ (@Katta_Offl) March 19, 2026

h3>ధురంధర్ 2 సినిమా తెలుగు ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

19 March 2026

IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు

19 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా…

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

19 March 2026

IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు

19 March 2026

తెల్లగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు.. కానీ, సూపర్.. ఈ సీక్రెట్ తెలిస్తే ముల్లంగా మజాకా అనాల్సిందే..

19 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

19 March 2026

IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు

19 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.