Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh Govt Release Job Calendar 2026,ఏపీ నిరుద్యోగ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్.. 10,060 ఉద్యోగాల భర్తీ, శాఖలవారీగా పోస్టులివే – andhra pradesh government released job calendar 2026 with 10060 jobs

19 March 2026

అస్సలు నూనె అవసరం లేదు.. వేసవిలో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. ఒక్కటి కూడా విడిచిపెట్టరు

19 March 2026

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ముంబైలో సాన్యా మల్హోత్రా డ్రీమ్ హోమ్.. హోమ్ టూర్ వీడియో వైరల్!
తాజా వార్తలు

ముంబైలో సాన్యా మల్హోత్రా డ్రీమ్ హోమ్.. హోమ్ టూర్ వీడియో వైరల్!

.By .19 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ముంబైలో సాన్యా మల్హోత్రా డ్రీమ్ హోమ్.. హోమ్ టూర్ వీడియో వైరల్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ముంబైలో సాన్యా మల్హోత్రా డ్రీమ్ హోమ్.. హోమ్ టూర్ వీడియో వైరల్!

సినిమా రంగంలోకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ఆమె. ‘దంగల్’ సినిమాతో వెండితెరకు పరిచయమై, తన సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, మరెన్నో కలల ఫలితంగా ముంబై నగరంలో ఒక అద్భుతమైన ఇల్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా అందుకోవచ్చని నిరూపించిన ఆ ‘క్యాథల్’ బ్యూటీ మరెవరో కాదు.. సాన్యా మల్హోత్రా.

అత్యంత ఖరీదైన ఇల్లు..

సాన్యా ఈ అపార్ట్‌మెంట్‌ను సుమారు 14.3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. దీని కోసం కేవలం స్టాంప్ డ్యూటీ రూపంలోనే 71.5 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఇది ఆమెకు ముంబైలో రెండో ఇల్లు కావడం విశేషం. 2018లోనే ఆమె ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు, కానీ తన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుండి వచ్చినప్పుడు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఇంటిని తీసుకున్నట్లు సాన్యా తెలిపారు. సాన్యా తన ఇంటిని వింటేజ్, మోడ్రన్ స్టైల్స్ కలిపి అద్భుతంగా డిజైన్ చేయించారు. బాటిల్ గ్రీన్ కలర్ తలుపుతో మొదలయ్యే ఈ ఇంటి లోపల అందమైన పూల అలంకరణలు కనిపిస్తాయి. గోడలకు ఆఫ్-వైట్ మరియు సేజ్ గ్రీన్ రంగులు వేశారు. వీటికి తగ్గట్టుగానే డార్క్ గ్రీన్ కర్టెన్లు ఇంటికి రాజసాన్ని ఇస్తున్నాయి. సముద్రం కనిపిస్తూ, సూర్యాస్తమయం ఆస్వాదించేలా విశాలమైన బాల్కనీలు ఉన్నాయి. సాంప్రదాయ ఇళ్లలో ఉండేలా ఒక అందమైన ఊయల కూడా ఇందులో ఉంది.

View this post on Instagram

A post shared by Sanya Malhotra (@sanyamalhotra_)

తండ్రి ఇచ్చిన ధైర్యంతోనే..

మొదట్లో ఆర్థిక విషయాల గురించి ఆలోచించి సాన్యా ఇల్లు కొనడానికి వెనుకాడారట. కానీ, అద్దె కట్టడం కంటే సొంత ఇల్లు ఉండటం మేలని ఆమె తండ్రి ప్రోత్సహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఉండే తన కుటుంబం ముంబై వచ్చినప్పుడు ప్రశాంతంగా గడపాలన్నదే ఆమె ప్రధాన ఆశయం. ప్రస్తుతం ఆమె కోరిక నెరవేరడంతో అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “ముంబై నాకు స్వేచ్ఛను ఇచ్చింది, నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది” అని చెప్పే సాన్యా, తన కష్టార్జితంతో నిర్మించుకున్న ఈ ఇంట్లో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుందాం.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అస్సలు నూనె అవసరం లేదు.. వేసవిలో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. ఒక్కటి కూడా విడిచిపెట్టరు

19 March 2026

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

19 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Govt Release Job Calendar 2026,ఏపీ నిరుద్యోగ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్.. 10,060 ఉద్యోగాల భర్తీ, శాఖలవారీగా పోస్టులివే – andhra pradesh government released job calendar 2026 with 10060 jobs

19 March 2026

AP Govt Release Job Calendar 2026: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ఎట్టకేలకు…

అస్సలు నూనె అవసరం లేదు.. వేసవిలో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. ఒక్కటి కూడా విడిచిపెట్టరు

19 March 2026

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

19 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra Pradesh Govt Release Job Calendar 2026,ఏపీ నిరుద్యోగ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్.. 10,060 ఉద్యోగాల భర్తీ, శాఖలవారీగా పోస్టులివే – andhra pradesh government released job calendar 2026 with 10060 jobs

19 March 2026

అస్సలు నూనె అవసరం లేదు.. వేసవిలో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. ఒక్కటి కూడా విడిచిపెట్టరు

19 March 2026

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

19 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025149
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.