Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు
తాజా వార్తలు

Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

.By .19 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్‌లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు.

ఇటీవలే  మేకర్స్ రెండో సింగిల్ రై రై రా రా సాంగ్ ను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది. స్టార్ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ, భారతీయ సినిమాలోనే అత్యంత భారీ, ఎలక్ట్రిఫైయింగ్ ఇంట్రడక్షన్ నంబర్‌లలో ఒకటిగా నిలిచేలా రూపుదిద్దుకుంది. ఇక ఈ సాంగ్ విడుదలైన దగ్గర నుంచి ఎక్కడ చూసిన ఈ సాంగే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

నెట్టింట రీల్స్ అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి రై రై రా రా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ చిన్నారి డాన్స్ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియో దర్శకుడు బుచ్చిబాబు వరకు చేరింది. దాంతో బిచ్చిబాబు ఆ చిన్నారికి వీడియో కాల్ చేశారు. ఇచ్చాపురానికి చెందిన ఈ చిన్నారి పేరు శివాని.. ఆ చిన్నారి ఆరో తరగతి చదువుతుంది.  ఆ చిన్నారి డాన్స్ పై బుచ్చిబాబు ప్రశంసలు కురిపించారు. అలాగే హైదరాబాద్ వస్తే ఒకసారి నాకు ఫోన్ చేయండి కలుస్తాను అంటూ బుచ్చిబాబు ఆ చిన్నారికి చెప్పారు. ఈ వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Nice Gesture: Director @BuchiBabuSana personally called and appreciated young Shivani for her energetic dance on #RaiRaiRaaRaa song from #Peddi pic.twitter.com/kPel8j0JNN

— H A N U (@HanuNews) March 18, 2026

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026

ప్రతి ఇంటి వంట గదిలో పెరుగు, మజ్జిగ రెండూ తప్పనిసరిగా ఉంటాయి. చాలా ఇళ్లలో ఆహారంతో పాటు పెరుగు అన్నం…

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026

మొబైల్ నంబర్ లేకుండా కాల్స్, చాట్‌లు, 92 భాషలలో టైపింగ్.. అందుబాటులోకి దేశీ ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్..!

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025219

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025213

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.