Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026

మొబైల్ నంబర్ లేకుండా కాల్స్, చాట్‌లు, 92 భాషలలో టైపింగ్.. అందుబాటులోకి దేశీ ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్..!

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»గుడ్‌న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!
జాతీయం

గుడ్‌న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!

.By .20 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
గుడ్‌న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుడ్‌న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మేనిఫెస్టోను విడుదల చేశారు. “లక్ష్మీ భండార్” పథకం కింద, సాధారణ వర్గానికి చెందిన మహిళలకు నెలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700 ఆర్థిక సాయాన్ని టీఎంసీ పార్టీ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా పాకెట్ మనీ ఖర్చుగా రూ.1,500 అందుతాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

మేనిఫెస్టో ప్రకటిస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, “బెంగాల్ పరిశ్రమలకు ఒక గమ్యస్థానం. ఎంఎస్ఎంఈలో మనం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం, 1.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇంటింటికీ ఆరోగ్య సేవలను (‘దౌరే చికిత్స’) ప్రారంభిస్తామని మమతా హామీ ఇచ్చారు. ప్రతి బూత్‌లోనూ దీనిని ప్రారంభిస్తామమన్నారు. వేలాది పాఠశాలలను ఇ-లెర్నింగ్ సౌకర్యాలతో ఆధునీకరణతోపాటు రాబోయే రోజుల్లో, 7-8 కొత్త జిల్లాలు, బ్లాక్‌లు, కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.

తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు టీఎంసీ అధినేత్రి ప్రకటించారు. “వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు సహాయపడటానికి, భూమిలేని రైతులకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగుపరచడానికి రూ. 30,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌ను అందించడానికి కట్టుబడి ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. అదనంగా, ఇంటింటికీ వైద్య సేవలు అందేలా చూసేందుకు ప్రతి బ్లాక్, పట్టణంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “టీఎంసీ తప్ప మరే పార్టీ బెంగాల్‌ను కాపాడలేదని, ప్రధాని మోదీ ప్రసంగాన్ని పట్టించుకోవద్దన్నారు.

VIDEO | West Bengal Assembly Elections 2026: CM Mamata Banerjee (@MamataOfficial), while releasing the TMC manifesto, says, “The BJP government is carrying out a deep conspiracy. The country has been pushed close to destruction. There is no proper law and order in many states,… pic.twitter.com/nG3QYMo5LH

— Press Trust of India (@PTI_News) March 20, 2026

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Video: ఎవర్రా మీరంతా..! బీచ్‌లో కారు కడగాలన్న ఫ్తాన్ బెడిసికొట్టింది.. చివరికీ..!

23 March 2026

Success Story: లేడి క్వీన్.. పెద్దగా చదువుకోలేదని బంధువుల ఎగతాళి.. ఇప్పుడు కోట్లు సంపాదన!

23 March 2026

PM Modi: పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ఈ రోజు మధ్యాహ్నం లోక్‌సభలో ప్రధాని కీలక ప్రసంగం

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో 50కి పైగా విధులను నిర్వర్తించే ఒక ముఖ్యమైన…

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026

మొబైల్ నంబర్ లేకుండా కాల్స్, చాట్‌లు, 92 భాషలలో టైపింగ్.. అందుబాటులోకి దేశీ ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్..!

23 March 2026

వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న బ్యూటీ.. కట్ చేస్తే ఇప్పుడు దెయ్యంగా..

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

23 March 2026

మొబైల్ నంబర్ లేకుండా కాల్స్, చాట్‌లు, 92 భాషలలో టైపింగ్.. అందుబాటులోకి దేశీ ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్..!

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025219

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025213

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.