Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఎంతంటే..?

27 March 2026

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

27 March 2026

లివింగ్ రిలేషన్ ఇక అఫీషియల్! హైకోర్టు సంచలన తీర్పు | Allahabad High Court Landmark Verdict: Live-in Relation Between Married Man and Adult Woman is Not a Crime

27 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Exams Postponed 2026: నేటి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, టెన్త్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!
ఆంధ్రప్రదేశ్

Exams Postponed 2026: నేటి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, టెన్త్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

.By .21 March 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Exams Postponed 2026: నేటి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, టెన్త్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Exams Postponed 2026: నేటి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, టెన్త్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

అమరావతి, మార్చి 21: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 (శనివారం) రంజాన్‌ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు కారణంగా మార్చి 21న జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, లాజిక్‌ పేపర్‌ 1 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను మార్చి 25వ తేదీన నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు రీషెడ్యూల్‌ చేసింది. ఈ మేరకు మారిన పరీక్ష తేదీని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి రంజిత్‌ బాషా ప్రకటించారు. అయితే ఈ పరీక్షలకు ప్రస్తుతం ఉన్న హాల్‌టికెట్లతోనే పరీక్షలకు హాజరుకావొచ్చని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోనూ ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. యథావిధిగా మార్చి 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్ష కూడా వాయిదా పడింది. పదో తరగతి ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నిజానికి మార్చి 20వ తేదీన రంజాన్‌ సెలవు ప్రకటించినప్పటికీ శుక్రవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు శనివారం పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ముస్లిం సోదరుల అభ్యర్థనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 21వ తేదీని రంజాన్‌ సెలవుగా ప్రకటించింది. దీంతో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మార్పులకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను (DEOs) ప్రభుత్వం ఆదేశించింది.

సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల తేదీలు సైతం మార్పు

రంజాన్‌ సెలవు కారణంగా మార్చి 21న జరగాల్సిన సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి పరీక్షను మార్చి 30కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 21న గణితం, భారతీయ సంస్కృతి-వారసత్వం పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను మార్చి 30న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Mother Kills Baby For Crying For Milk Tirupati,తిరుపతి: పాల కోసం ఏడుస్తోందని.. ఆరు నెలల పసికందును చంపేసిన కన్నతల్లి – mother kills six month old baby for crying for milk at narasaraju agraharam in satyavedu of tirupati district

27 March 2026

ఎనిమిదిసార్లు ఎంపీ, రెండుసార్లు కేంద్రమంత్రి.. చిన్న ఇంట్లో సింపుల్‌గా, మేనకపై దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ – i meet former union minister maneka gandhi and she led a very simple and modest life says daggubati venkateswara rao in fb post

27 March 2026

AP Inter Result Date 2026: ఇంటర్ విద్యార్ధులు అలర్ట్.. ఇంకాస్త ముందుగానే ఇంటర్ ఫలితాలు విడుదల! రిజల్ట్స్ తేదీ ఇదే

27 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఎంతంటే..?

27 March 2026

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మొన్నటివరకు రెండు వారాల పాటు ధరలు…

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

27 March 2026

లివింగ్ రిలేషన్ ఇక అఫీషియల్! హైకోర్టు సంచలన తీర్పు | Allahabad High Court Landmark Verdict: Live-in Relation Between Married Man and Adult Woman is Not a Crime

27 March 2026

జస్ట్ 10 నిమిషాలు.. ఇంట్లోనే అమృతం తయారు చేసుకోవచ్చు.. ఎండాకాలం ఓ గ్లాసు తాగితే కూల్ కూల్..

27 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఎంతంటే..?

27 March 2026

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

27 March 2026

లివింగ్ రిలేషన్ ఇక అఫీషియల్! హైకోర్టు సంచలన తీర్పు | Allahabad High Court Landmark Verdict: Live-in Relation Between Married Man and Adult Woman is Not a Crime

27 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025324

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025301

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.