Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»బాబా వంగా జోస్యం.. శ్రీరామన నవమి నుంచి ఈ రాశుల తలరాత మారడం ఖాయం!
తాజా వార్తలు

బాబా వంగా జోస్యం.. శ్రీరామన నవమి నుంచి ఈ రాశుల తలరాత మారడం ఖాయం!

.By .21 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బాబా వంగా జోస్యం.. శ్రీరామన నవమి నుంచి ఈ రాశుల తలరాత మారడం ఖాయం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Baba Vanga

బాబా వంగ అంచనాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఆయన ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి మాత్రమే కాకుండా, అదృష్టం కలిసి వచ్చే రాశుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇక బాబా వంగా జోస్యం ప్రకారం, శ్రీరామ నవమి నుంచి నాలుగు రాశుల వారి తలరాత మారుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Baba Vanga 2

మేష రాశి : తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఉగాది నుంచి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.

Baba Vanga 5

మకర రాశి : మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు అనుకోని విధంగా ఆదాయం సంపాదించుకుంటారు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. ఊహించని విధంగా వీరు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు చాలా గొప్పగా బతుకుతారు.

Baba Vanga 3

మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భతమైన సమయం అని చెప్పాలి. వీరు అన్నింటా అద్భతంగా రాణిస్తారు. ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

Baba Vanga 4

సింహ రాశి : ఈ రాశి వారికి మంచి సంబధం కుదిరి పెళ్లి నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది. అదృష్ట సమయం ఆరంభం అవుతుంది. అనుకున్న విధంగా పనులను పూర్తి చేస్తారు. ఆవార్డులు అందుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్…

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026

Kitchen Hacks: వేసవిలో కూరగాయలు, పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంచే సూపర్ టిప్స్.. ఏం చేయాలంటే?

21 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Most Popular

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025186

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025185
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.