Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Peddi Movie : ఏం ప్లాన్ చేశారు సామీ.. పెద్ది కోసం రంగంలోకి కల్ట్ హీరోయిన్.. ఇక స్పెషల్ సాంగ్ రచ్చ రచ్చే..

22 March 2026

హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ ఇదే..

22 March 2026

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Leafy Vegetables: ఆకు కూరలు ఇలా శుభ్రం చేసే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయండి..
తాజా వార్తలు

Leafy Vegetables: ఆకు కూరలు ఇలా శుభ్రం చేసే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయండి..

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Leafy Vegetables: ఆకు కూరలు ఇలా శుభ్రం చేసే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయండి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Tips To To Clean Leafy Vegetables

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని వండే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలను నేరుగా కోసి వండుతుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Cleaning Leafy Greens (1)

ఎందుకంటే కొన్ని ఆకుకూరలు మట్టితో పేరుకుపోతాయి. అందువల్ల మట్టి వాటికి అంటుకుంటుంది. వాటిని సరిగ్గా కడగకుండా వండటం వల్ల, వాటిలోని మట్టి, మలినాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణం కావచ్చు. ఇది మన ఆరోగ్యానికి హానికరం. వాటిని కోసి వండే ముందు ఒకటి లేదా రెండుసార్లు కడగడం ఉత్తమం.

Cleaning Leafy Greens

ఆకుకూరలను శుభ్రం చేస్తుంటే ముందుగా వాటిని దులిపి శుభ్రం చేయాలి. దీనివల్ల వాటిపై ఉన్న పురుగులు రాలిపోతాయి. అనంతరం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు నింపి, ఆకుకూరలను చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి కడగాలి. ముందుగా సగం ఆకుకూరలను నీటిలో 3-4 సార్లు కడగాలి. దీనివల్ల వాటిపై ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతాయి.

Cleaning Leafy Greens (3)

ఆకు కూరలకు అంటుకున్న పురుగులను తొలగించాలనుకుంటే ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలపండి. ఇప్పుడు ఆకుకూరను అందులో వేసి 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడగాలి. పురుగులు సులభంగా ఊడిపోతాయి. మీరు కావాలనుకుంటే కూరగాయలను వెనిగర్ నీటిలో కూడా నానబెట్టవచ్చు.

Cleaning Leafy Greens (4)

ఆకుకూరలను సులభంగా శుభ్రం చేయాలనుకుంటే మెష్ బ్యాగ్‌ను ఉపయోగించండి. ఆకుకూరలను తరిగి బ్యాగ్‌లో పెట్టండి. ఒక పెద్ద బకెట్‌లో నీళ్లు నింపి ఆ మెష్ బ్యాగ్‌ను అందులో ముంచండి. ఇలా చేయడం వల్ల ఆకుకూరల నుంచి దుమ్ము, ధూళి, కీటకాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఆకుకూరలను కోసి ఉప్పు నీటిలోవేసి అందులో అకుకూరను ఒకేసారి వేసి కడగకుండా, వాటిని 3 భాగాలుగా విభజించి నీటితో 2-3 సార్లు కడగొచ్చు. ఇలా ఆకు కూరలను శుభ్రం చేయడం వల్ల పోషకాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Peddi Movie : ఏం ప్లాన్ చేశారు సామీ.. పెద్ది కోసం రంగంలోకి కల్ట్ హీరోయిన్.. ఇక స్పెషల్ సాంగ్ రచ్చ రచ్చే..

22 March 2026

హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ ఇదే..

22 March 2026

మతిపోగొట్టే మిరాకిల్ ఇది.! రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు

22 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Peddi Movie : ఏం ప్లాన్ చేశారు సామీ.. పెద్ది కోసం రంగంలోకి కల్ట్ హీరోయిన్.. ఇక స్పెషల్ సాంగ్ రచ్చ రచ్చే..

22 March 2026

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ హైప్ ఉన్న సినిమా…

హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ ఇదే..

22 March 2026

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

22 March 2026

మతిపోగొట్టే మిరాకిల్ ఇది.! రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు

22 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Peddi Movie : ఏం ప్లాన్ చేశారు సామీ.. పెద్ది కోసం రంగంలోకి కల్ట్ హీరోయిన్.. ఇక స్పెషల్ సాంగ్ రచ్చ రచ్చే..

22 March 2026

హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ ఇదే..

22 March 2026

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

22 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025198

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025195

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.