Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

22 March 2026

Chennai Company One Crore To Ttd,తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం.. – chennai based subbarow apparel donates 1 crore to ttd sri balaji arogya varaprasadini’ scheme

22 March 2026

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!
తాజా వార్తలు

Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Electric Air Fryer

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో అందరూ వాటికి ప్రత్యమ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లను కొంటున్నారు.దీంతో మార్కెట్‌లో వాటి స్టాక్‌ మొత్తం అయిపోయింది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ఎలక్ట్రిక్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఓ మంచి ఎంపిక దీనిలో మీరు గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు. దీనిలో దాదాపు 33 రకాల వంటలను చేసుకోవచ్చు.

Electric Air Fryer (3)

ఎయిర్‌ప్రైయర్‌లో ఏ వంటకాలు చేసుకోవచ్చు: ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ప్రైయర్‌లో మీరు 33 రకాల వంటలను చేసుకోవచ్చు. వాటిలో త్వరగా వేయించే వంటలు, నీటిలో ఉడికించే వంటలు, ఆవిరితో వంట, కేకులు, బేకింగ్ వంటలు ఇలా ఇంకా అనేక రకాల వంటలు చేసేందు ఇందులో సపరేట్ మోడ్స్ ఉన్నాయి. ఇలా రోజువారీ వంటల నుండి ప్రత్యేక వంటకాల అన్నింటిని దీనిలో క్షణాల్లో వండుకోవచ్చు.

Electric Air Fryer (2)

ఈ స్మార్ట్ కుక్కర్‌లో అంబిట్ హీట్ అనే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు. దీనిలో ఉండే సెన్సర్లు వంట సమయంలో ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తాయి. దీని వల్ల కూరగాయలు సరిగ్గా ఉడుకుతాయి. అలాగే రుచి, టెక్స్చర్ కూడా సూపర్‌గా వస్తుంది. మీకు వంట చేయడంలో ఎలాంటి అనుభవం లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు.

Electric Air Fryer (1)

ఈ కుక్కర్ మీకు 6 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. దీని ద్వారా మీరు ఒకేసారి ఐదు మందికి సరిపడే భోజనం తయారు చేయవచ్చు. ఇది ముఖ్యంగా చిన్న కుటుంబాలకు, బ్యాచులర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో స్లీక్ మ్యాట్ ఫినిష్ డిజైన్ ఉంటుంది. ఇది మీ వంటగదికి మంచి స్టైలిష్‌ లుక్‌ను ఇస్తుంది.

Electric Air Fryer (4)

ప్రస్తుతం నెలకొన్ని గ్యాస్ కొరత కారణంగా సిలిండర్ దొరకడం చాలా ఇబ్బందిగా మారింది. ఇలాంటి సందర్భాల్లో ఈ కుక్కర్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దీంతో గ్యాస్ అవసరం లేకుండా విద్యుత్‌లోనే వంట చేయవచ్చు. ఇది ప్రస్తుతం అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌ లేదా బయట షాప్‌లో ఈజీగా దొరకుతుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

22 March 2026

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

22 March 2026

పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే

22 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

22 March 2026

పండుగ వేళ మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని బండ్లగూడ పోచమ్మ తల్లి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామ దేవతగా…

Chennai Company One Crore To Ttd,తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం.. – chennai based subbarow apparel donates 1 crore to ttd sri balaji arogya varaprasadini’ scheme

22 March 2026

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

22 March 2026

పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే

22 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

22 March 2026

Chennai Company One Crore To Ttd,తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. చెన్నై సంస్థ కళ్లు చెదిరే మొత్తం.. – chennai based subbarow apparel donates 1 crore to ttd sri balaji arogya varaprasadini’ scheme

22 March 2026

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

22 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025199

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025197

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.