Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

22 March 2026

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
తాజా వార్తలు

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

టెక్ హబ్ బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అద్దెకు ఉంటున్న ఒక యువతి సెక్యూరిటీ డిపాజిట్ నుంచి ఏకంగా రూ.52,000 అన్యాయంగా కట్ చేసుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. యశవంత్‌పూర్‌లోని ‘ఆర్గే అర్బన్ బ్లూమ్’ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ఒక 3BHK ఫ్లాట్‌లో అద్దెకు దిగే సమయంలో యజమానులకు రూ. 70,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. ఇటీవల యజమానులు ఆ ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టడంతో ఆమెను ఖాళీ చేయమని కోరారు. ఆమె ఇల్లు ఖాళీ చేసిన తర్వాత, యజమానులు కేవలం రూ.18,000 మాత్రమే తిరిగి ఇచ్చారు. పెయింటింగ్, క్లీనింగ్ పేరుతో ఎలాంటి సరైన లెక్కలు చూపకుండానే ఏకంగా రూ.52,000 కట్ చేసుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఈ అన్యాయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇంటి యజమానుల తీరును వివరిస్తూ, తనలా మరెవరూ మోసపోకూడదని పేర్కొంది. ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బెంగళూరు సిటీ పోలీస్, ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. అద్దెకు దిగే ముందే పక్కాగా ‘రెంటల్ అగ్రిమెంట్’ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లోకి మారేటప్పుడు మరియు ఖాళీ చేసేటప్పుడు ఫ్లాట్ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ద్వారా యజమానుల అక్రమ కోతలను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..

ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

22 March 2026

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

22 March 2026

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మీ బాధలు వినే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు.. ముంబై…

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026

Drain Flies: మీ బాత్రూమ్ గోడలపై ఈ చిన్న ఈగలు కనిపిస్తున్నాయా?.. ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ కనిపించవు..

22 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

22 March 2026

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025199

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025199

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.