Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026

కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని.. మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Snake: అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో అంతే సంగతులు
తాజా వార్తలు

Snake: అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో అంతే సంగతులు

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Snake: అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో అంతే సంగతులు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

What To Do If You See A Snake In Your Garden

ఎండాకాలంలో పాములు యాక్టివ్‌గా ఉంటాయి. ఆహారం కోసం, చల్లదనం కోసం అవి జనావాసాల్లోకి, ముఖ్యంగా చెట్లు, పొదలు ఉన్న తోటల్లోకి వస్తుంటాయి. అయితే కనిపించిన ప్రతి పాము విషపూరితమైనది కాదు. అవి మనకు తెలియకుండానే మన ఇంటి వద్ద ఎలుకలు, కీటకాలను తింటూ నిశ్శబ్ద కీటక సంహారకులుగా పనిచేస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో లేదా తోటలో పాము ఎదురైతే స్టాప్, ఫ్రీజ్, థింక్ అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

What To Do If You See A Snake In Your Garden

పామును కర్రతో కొట్టడం, రాళ్లు విసరడం లేదా వెంబడించడం వంటివి అస్సలు చేయకండి. పాములు స్వతహాగా దూకుడు స్వభావం కలవి కావు కానీ తమను తాము రక్షించుకోవడానికి దాడి చేస్తాయి. పాములు శబ్దాల కంటే ప్రకంపనలను వేగంగా గుర్తిస్తాయి. మీరు వేగంగా అడుగులు వేస్తే అది ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా నిశ్శబ్దంగా వెనక్కి జరగండి.

What To Do If You See A Snake In Your Garden

సురక్షితంగా ఎలా..?: పాముకు వెళ్లడానికి దారి ఇవ్వండి. మీరు సురక్షిత దూరం పాటిస్తే, అది తనంతట తానుగా వెళ్ళిపోతుంది. వీలైతే కిటికీలోంచి లేదా గేటు అవతలి నుండి అది ఎక్కడికి వెళ్తుందో గమనించండి. అది ఎక్కడ దాక్కుంటుందో తెలిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండవచ్చు. ఒకవేళ అది విషపూరితమైన పాము అని మీకు అనిపించినా, లేదా పదే పదే రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వస్తున్నా.. వెంటనే స్నేక్ క్యాచర్లను లేదా అటవీ శాఖ అధికారులను సంప్రదించండి.

What To Do If You See A Snake In Your Garden 6

పాములు రాకుండా ఎలా..?: పాములను ఆకర్షించే అంశాలను తగ్గిస్తే, అవి మీ తోటలోకి వచ్చే అవకాశం తక్కువ. తోటలోని గడ్డిని ఎప్పుడూ పొట్టిగా ఉంచండి. పొడవాటి గడ్డి పాములకు మంచి నివాసంగా మారుతుంది. పాత చెక్కల కుప్పలు, రాలిన ఆకులు, పనికిరాని వస్తువులను తొలగించండి. మీ తోటలో ఎలుకలు, కప్పలు తక్కువగా ఉంటే పాములకు ఆహారం దొరకదు, దాంతో అవి అక్కడ ఉండవు.

What To Do If You See A Snake In Your Garden

షెడ్లు లేదా ఇంటి పునాదుల దగ్గర ఉన్న ఖాళీలను, రంధ్రాలను సిమెంట్ లేదా మట్టితో మూసివేయండి. పాములు మన జీవావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. మనం జాగ్రత్తగా ఉంటూ వాటికి హాని చేయకుండా ఉంటే.. అవి కూడా మనకు ఎటువంటి హాని చేయవు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026

కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని.. మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

పొటాషియం, విటమిన్ బి6 జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ అరటి తొక్కలో పుష్కలంగా ఉంటాయి. పచ్చి తొక్కతో కారంగా ఉండే వేపుళ్లు,…

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026

కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని.. మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే

23 March 2026

స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026

కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని.. మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025222

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025217

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.