Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

23 March 2026

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చేసిన టీమ్.. ‘ఓజీ 2’ కూడా..

23 March 2026

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Achor Ravi: ఆ ఒక్క కారణంతోనే బిగ్‌బాస్ కు వెళ్లా.. కానీ.. హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
తాజా వార్తలు

Achor Ravi: ఆ ఒక్క కారణంతోనే బిగ్‌బాస్ కు వెళ్లా.. కానీ.. హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Achor Ravi: ఆ ఒక్క కారణంతోనే బిగ్‌బాస్ కు వెళ్లా.. కానీ.. హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Achor Ravi: ఆ ఒక్క కారణంతోనే బిగ్‌బాస్ కు వెళ్లా.. కానీ.. హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి

యాంకర్ రవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అతను పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించాడు. పటాస్, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, కిర్రాక్ , అలీ టాకీస్ తదితర టీవీ ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. యాంకర్ రవి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు యాంకర్ రవి. టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్న సమయంలోనే ఈ రియాలిటీషో లో మెరిశాడు రవి. అయితే ఈ షో వల్ల తన ప్రొఫెషనల్ లైఫ్ లో తనకు ఒరిగిందేమీ లేదంటున్నాడీ స్టార్ యాంకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ షో గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.

‘బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైనప్పటి నుంచి హౌస్ లోకి రావాలని నాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే మొదట్లో నేను ఒప్పుకోలేదు. కానీ ఒకానొక సమయంలో నాకు డబ్బు చాలా అవసరమైంది. అందుకే బిగ్ బాస్ షోకి వెళ్లడానికి అంగీకరించాను. నేను కేవలం డబ్బు కోసమే హౌస్ లోకి వెళ్లాను. అలా వచ్చిన డబ్బుతోనే ఒక ఇల్లు కొనుగోలు చేసి ఇప్పుడు హ్యపీగా ఉన్నాను. ఇక పోతే బిగ్ బాస్ షోలో చూపించేదంతా నిజం కాదు. టీవీలో టెలికాస్ట్ అయ్యేది రోజుకు కేవలం ఒక గంట మాత్రమే.. కానీ అది పూర్తిగా నిజం కాదు. ప్రేక్షకులు చూసేదానికి.. బిగ్ బాస్ హౌస్ లో నిజంగా జరిగే దానికి చాలా తేడా ఉంటుంది’

‘నేను పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. అందుకే కెమెరాల ముందు ఎలా ఉండాలో, ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. కంటెంట్ అవసరమైనప్పుడు నేను కూడా కెమెరా ముందు నాటకీయంగానే ప్రవర్తించేవాడిని. కెమెరాల మధ్య ఉన్నప్పుడు ఎవరైనా ఎంతటి వారైనా నటించాల్సిందే. మేం పూర్తిగా నిజాయితీగా ఉన్నాము అని ఎవరైనా చెబితే నిజం కాదు’ అని రవి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టార్ యాంకర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

టీవీ షోలో యాంకర్ రవి..

View this post on Instagram

A post shared by ETV Telugu (@etvtelugu2708)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

23 March 2026

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చేసిన టీమ్.. ‘ఓజీ 2’ కూడా..

23 March 2026

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

23 March 2026

కొత్త ఇంట్లో భర్త ఇష్టాయిష్టాలు ఏంటి? అతని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా తాను ఎలా ఉండాలి? తమ బంధాన్ని మరింత మధురంగా…

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చేసిన టీమ్.. ‘ఓజీ 2’ కూడా..

23 March 2026

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

23 March 2026

పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

23 March 2026

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చేసిన టీమ్.. ‘ఓజీ 2’ కూడా..

23 March 2026

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025224

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025219

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.