Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TV9 WITT Summit: ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులున్నా మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్.. రాము రావు జూపల్లి కామెంట్స్

23 March 2026

Instant Dosa Recipe: ఇంట్లో దోసె పిండి లేదా?.. కేవలం 15 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ దోసె – టమాటా చట్నీ రెడీ

23 March 2026

Ap Employee Health Scheme,ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ.. ఉద్యోగులకు ఊరట – ap government to make the payment process of employee health scheme bills online

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: అమ్మబాబోయ్.. జర్రుంటే ప్రాణాలు పోయేవి.. ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
తెలంగాణ

Telangana: అమ్మబాబోయ్.. జర్రుంటే ప్రాణాలు పోయేవి.. ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: అమ్మబాబోయ్.. జర్రుంటే ప్రాణాలు పోయేవి.. ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Telangana: అమ్మబాబోయ్.. జర్రుంటే ప్రాణాలు పోయేవి.. ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

ప్రశాంతంగా ఉండే సిద్దిపేట పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అడవి నుంచి తప్పి వచ్చిందో ఏమో కానీ, ఒక అడవి పంది పట్టణంలోని పటేల్ పుర వీధిలో హల్‌చల్ సృష్టించింది. జనవాసాల్లోకి చొరబడటమే వచ్చి కంటపడిన వారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సాధారణ రోజులాగే పటేల్ పుర వీధిలో జనం తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని వేగంగా దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడి వారు షాక్‌కు గురయ్యారు. ఆ పంది దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రక్తసిక్తమైన వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

సీసీ టీవీల్లో రికార్డైన భీకర దృశ్యాలు

ఈ దాడి ఎంత భయంకరంగా జరిగిందో అక్కడ ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. పంది అతివేగంగా వచ్చి మనుషులపైకి దూకడం, వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన పట్టణ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పందుల సంచారం పెరిగిపోవడంతో పిల్లలను, వృద్ధులను బయటకు పంపాలంటేనే భయం వేస్తోంది. పట్టణ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం’’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులు ఇలా ఊళ్లలోకి రావడంపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?

23 March 2026

Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

23 March 2026

Rythu Bharosa: రైతు భరోసాపై కొత్త గైడ్‌లైన్స్.. తెలంగాణ రైతులందరికీ ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్.. రూల్స్‌లో మార్పులు..

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

TV9 WITT Summit: ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులున్నా మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్.. రాము రావు జూపల్లి కామెంట్స్

23 March 2026

టీవీ9 నెట్‌వర్క్ “వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2026” ఢిల్లీలో సోమవారం ప్రారంభమైంది. సమ్మిట్ మొదటి రోజున మై…

Instant Dosa Recipe: ఇంట్లో దోసె పిండి లేదా?.. కేవలం 15 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ దోసె – టమాటా చట్నీ రెడీ

23 March 2026

Ap Employee Health Scheme,ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ.. ఉద్యోగులకు ఊరట – ap government to make the payment process of employee health scheme bills online

23 March 2026

మేము ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

TV9 WITT Summit: ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులున్నా మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్.. రాము రావు జూపల్లి కామెంట్స్

23 March 2026

Instant Dosa Recipe: ఇంట్లో దోసె పిండి లేదా?.. కేవలం 15 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ దోసె – టమాటా చట్నీ రెడీ

23 March 2026

Ap Employee Health Scheme,ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ.. ఉద్యోగులకు ఊరట – ap government to make the payment process of employee health scheme bills online

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025225

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025219

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.