Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026

Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..

23 March 2026

మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన అనేదే ఉండదు..

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
తాజా వార్తలు

పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పెళ్లి తర్వాత మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

What Indian Women Search In Google

కొత్త ఇంట్లో భర్త ఇష్టాయిష్టాలు ఏంటి? అతని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా తాను ఎలా ఉండాలి? తమ బంధాన్ని మరింత మధురంగా మార్చుకోవడానికి చిట్కాల కోసం చాలామంది మహిళలు వెతుకుతుంటారు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వారు, తన భర్త మనసులో స్థానం సంపాదించడం ఎలా అనే అంశంపై గూగుల్‌ను సలహాలు అడుగుతుంటారు. బంధం బలంగా ఉండాలని వారు చేసే ప్రయత్నం ఇది.

What Indian Women Search In Google

సంబంధంలో తన మాటకు కూడా విలువ ఉండాలని, తన అభిప్రాయాలను భర్త గౌరవించాలని మహిళలు కోరుకుంటారు. భర్తకు తన మనసులోని మాటను సున్నితంగా ఎలా చెప్పాలి? తన మాట వినేలా ఎలా చేసుకోవాలి? అనేవి వారి సెర్చ్ లిస్ట్‌లో ఉంటాయి. అంతేకాకుండా అత్తమామలు, ఆడపడుచులతో ఎలా కలిసిపోవాలి? కొత్త వాతావరణంలో తనకంటూ ఒక గుర్తింపును ఎలా తెచ్చుకోవాలి? అనే సామాజిక అంశాలపై చిట్కాలు వెతుకుతుంటారు.

What Indian Women Search In Google

పిల్లల్ని కనడానికి సరైన సమయం ఏది? కెరీర్ పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ఆరోగ్య సంబంధిత సమాచారం కోసం మహిళలు ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు.

What Indian Women Search In Google

పెళ్లికి ముందు స్వేచ్ఛగా ఉన్న అమ్మాయి, పెళ్లయ్యాక ఇంటి బాధ్యతలు, బంధుత్వాలు, పండుగలు.. ఇలా అన్నింటినీ సమర్థవంతంగా ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది.

What Indian Women Search In Google

నేటి తరం మహిళలు ఉద్యోగ రీత్యా కూడా బిజీగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన వృత్తిలో రాణించడం ఎలా? రెండింటినీ బ్యాలెన్స్ చేసే మార్గాలేంటి? అని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026

మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన అనేదే ఉండదు..

23 March 2026

Hair Growth Hacks: జుట్టు పలుచబడి బట్టతల కనిపిస్తోందా?.. ఈ ఒక్క నూనె మీ శిరోజాలకు తిరిగి ప్రాణం పోస్తుంది..!

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026

ఆదాయపు పన్ను నియమాలు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్…

Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..

23 March 2026

మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన అనేదే ఉండదు..

23 March 2026

Telangana: తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేవారికి భారీ శుభవార్త.. కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి.. ఈ ప్రాంతాల మీదుగా..

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026

Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..

23 March 2026

మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన అనేదే ఉండదు..

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025227

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025220

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.