Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

25 March 2026

OTT Movie: కూతురి హత్యకు రివేంజ్.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ

25 March 2026

Ramatheertham Giripradakshina,భక్తులకు పండగలాంటి వార్త.. ఏపీలో మూడుచోట్ల గిరి ప్రదక్షిణ మార్గాలు.. – deputy cm pawan kalyan starts ramatheertham giripradakshina new route

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Bouncing Land in India: యేళ్లుగా అంతుచిక్కని రహస్యం.. ఇక్కడి నేలపై నడిచినా, దూకినా స్పాంజిలా ఎగురుతారు! ఫొటోలు చూశారా
జాతీయం

Bouncing Land in India: యేళ్లుగా అంతుచిక్కని రహస్యం.. ఇక్కడి నేలపై నడిచినా, దూకినా స్పాంజిలా ఎగురుతారు! ఫొటోలు చూశారా

.By .25 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bouncing Land in India: యేళ్లుగా అంతుచిక్కని రహస్యం.. ఇక్కడి నేలపై నడిచినా, దూకినా స్పాంజిలా ఎగురుతారు! ఫొటోలు చూశారా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Mainpat 1

భారతదేశంలోనే అత్యంత సాహసోపేతమైన ప్రదేశం ఇది. ఇక్కడ నేలపై దూకినప్పుడు పాదాల కింద నేల కదులుతుంది. ఈ రహస్య ప్రదేశం చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. అదే మినీ సిమ్లాగా పిలిచే ఛత్తీస్‌గఢ్‌లోని మైన్‌పత్. నిజానికి ఛత్తీస్‌గఢ్‌ అనేక రహస్య ప్రదేశాలకు నిలయం. వాటి రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నాయి.

Mainpat 2

పచ్చని ప్రకృతి దృశ్యాలు, దేవాలయాలు, కోటలు మొదలుకొని అనేక అద్భుతమైన దృశ్యాల వరకు ఇక్కడ చూడటానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందుకే ఇది ఏడాది పొడవునా పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. వాటిల్లో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని మినీ సిమ్లాగా పిలిచే మైన్‌పత్.

Mainpat 3

సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షించే ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 3300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం చల్లని వాతావరణానికి, పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. మైన్‌పత్‌లోని అత్యంత రహస్యమైన ప్రదేశం జల్జలి. ఈ ప్రదేశం అత్యంత విశేషమైన లక్షణం ఏమిటంటే ఇక్కడి నేల అస్థిరంగా ఉంటుంది. అంటే ఎవరైనా దానిపై నడిచినా లేదా దూకినా ఆ నేల స్పాంజిలాగా, పరుపులాగా కదలడం మొదలవుతుంది.

Mainpat 4

దీని వెనుక ఉన్న రహస్యం చేదించేందుకు పరిశోధకులు యేళ్ల తరబడి అధ్యయనం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రహస్యాన్ని ఇంతవరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ రహస్య జల్జలి ప్రదేశం శాస్త్రవేత్తలకు, సాధారణ ప్రజలకు కూడా ఒక ఆసక్తి కేంద్రంగా మార్చింది.

Mainpat 5

దీంతో ఈ ప్రదేశం పర్యాటకులకు పెద్ద ఆకర్షణగా మారింది. ఈ ఘటనకు గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది కాకుండా అక్కడ అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో టిబెటన్ వాసులు కూడా ఉన్నారు.

Mainpat 6

జల్జలితో పాటు మైన్‌పట్‌లో ఉల్టా పానీ, మచ్లీ పాయింట్, టైగర్ పాయింట్, మెహతా పాయింట్ వంటి అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. శీతాకాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) ఇక్కడ అధిక సంఖ్యలో పర్యాటకులు సందడి చేస్తుంటారు.

Mainpat 7

సముద్ర మట్టానికి సుమారు 3,300 అడుగుల ఎత్తులో ఉన్న మైన్‌పట్‌లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, సహజ సౌందర్యంతో ఆకర్షిస్తుంది. ఇక్కడి పచ్చని ప్రకృతి, జలపాతాలు ఎంత మనోహరంగా ఉంటాయంటే వాటి అందానికి ఎవరైనా మంత్రముగ్ధులవుతారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇంటింటికి రూ.10వేలు, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. మామూలు స్కెచ్ కాదుగా..

25 March 2026

తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. కారణం అదేనా..?

25 March 2026

దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ విస్తరణకు కేంద్రం ఆర్డర్..

25 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

25 March 2026

రాజస్థానీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, మోడల్ హర్షిల్‌ కాలియా సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు…

OTT Movie: కూతురి హత్యకు రివేంజ్.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ

25 March 2026

Ramatheertham Giripradakshina,భక్తులకు పండగలాంటి వార్త.. ఏపీలో మూడుచోట్ల గిరి ప్రదక్షిణ మార్గాలు.. – deputy cm pawan kalyan starts ramatheertham giripradakshina new route

25 March 2026

తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!

25 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

25 March 2026

OTT Movie: కూతురి హత్యకు రివేంజ్.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ

25 March 2026

Ramatheertham Giripradakshina,భక్తులకు పండగలాంటి వార్త.. ఏపీలో మూడుచోట్ల గిరి ప్రదక్షిణ మార్గాలు.. – deputy cm pawan kalyan starts ramatheertham giripradakshina new route

25 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025277

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025261

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.