Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్‌పోర్టులో దుర్గా సూక్తం..

25 March 2026

Central Government: ఆధార్ కార్డు ఉంటే ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం..

25 March 2026

Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం! మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..
తాజా వార్తలు

Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..

.By .25 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..

అందరూ స్నేహితులు.. ఒకే దగ్గర చదువుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ బాల విద్యార్ధులంతా కలిసి సరదాగా ఈతకు వెళ్లారు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ సరదా కాస్తా తీరని విషాదంగా మారింది. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి తాము మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు ఓ ఇద్దరు విద్యార్ధులు… ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. వివరాల ప్రకారం..  ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు గ్రామ శివారులోని నీటి గుంట వద్దకు ఈతకు వెళ్లారు. నీటి లోతు తెలియక ఆకాష్, ప్రశాంత్, అఖిల్ అనే ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా మునిగిపోసాగారు. వారి ఆర్తనాదాలు విన్న మిగిలిన ఇద్దరు స్నేహితులు మణిపాల్ (9వ తరగతి), వెంకట జయ చరణ్ (8వ తరగతి) ఏమాత్రం ఆలోచించలేదు. తమ ప్రాణాల కంటే స్నేహితుల ప్రాణాలే మిన్న అనుకున్నారు. వెంటనే నీటిలోకి దూకి, పోరాడి ఆ ముగ్గురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ, దురదృష్టవశాత్తూ.. ఆ క్రమంలో అలసిపోయిన ఈ ఇద్దరు ‘బాల హీరోలు’ అదుపు తప్పి నీటిలో మునిగిపోయారు. చూస్తుండగానే మణిపాలు, జయ చరణ్ అనంత వాయువుల్లో కలిసిపోయారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు పరుగులు తీశారు. అప్పటికే విగతజీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. “నాయనా.. స్నేహితులని కాపాడి నువ్వు వెళ్లిపోయావా?” అంటూ తల్లులు చేస్తున్న రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. సమాచారం అందుకున్న అద్దంకి రూరల్ సిఐ, కొరిశపాడు ఎస్ఐ, తహసీల్దార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్న వయసులోనే ప్రాణాలకు తెగించి స్నేహితులను కాపాడిన ఈ విద్యార్థుల సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటే, వారు లేరన్న నిజం ఎర్రబాలెం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్‌పోర్టులో దుర్గా సూక్తం..

25 March 2026

Central Government: ఆధార్ కార్డు ఉంటే ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం..

25 March 2026

Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం! మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..

25 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్‌పోర్టులో దుర్గా సూక్తం..

25 March 2026

బీజేపీ నేత మాధవీలత మరోసారి వివాదంలో చిక్కుకన్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రేయర్ రూమ్‌లో మాధవీలత దుర్గా సూక్తం పఠిస్తున్న…

Central Government: ఆధార్ కార్డు ఉంటే ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం..

25 March 2026

Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం! మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..

25 March 2026

Andhra Pradesh: ఏపీ సర్కార్ సరికొత్త పాలసీ.. ఇకపై వాట్సప్‌లో నిమిషాల్లోనే ఆ కార్డులు జారీ..

25 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్‌పోర్టులో దుర్గా సూక్తం..

25 March 2026

Central Government: ఆధార్ కార్డు ఉంటే ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం..

25 March 2026

Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం! మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..

25 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025277

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025263

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.