Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్

25 March 2026

నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ

25 March 2026

రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం! మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..
తాజా వార్తలు

Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం! మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..

.By .25 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం!  మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pest Control Tips: రెండు నిమిషాల్లో కందిరీగ గూళ్లు మాయం!  మీ ఇంట్లో ఈ చిన్న కాగితం ముక్క ఉంటే చాలు..

కందిరీగలు తమ సామ్రాజ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒక ప్రదేశంలో ఇప్పటికే వేరే గుంపు గూడు కట్టుకుని ఉంటే, గొడవ ఎందుకని అవి అక్కడి నుండి తుర్రుమంటాయి. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఉపయోగించి ఒక బ్రౌన్ పేపర్ బ్యాగ్‌ను గూడులా మార్చి వేలాడదీస్తే చాలు.. వచ్చే కందిరీగలు దాన్ని చూసి భయపడి పారిపోతాయి. మరి ఈ నకిలీ గూడును ఎలా తయారు చేయాలి? కందిరీగలకు పడని ఆ నూనె రహస్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

నకిలీ గూడు తయారీ – కేవలం 2 నిమిషాల్లో:

కావలసినవి: ఒక బ్రౌన్ పేపర్ బ్యాగ్ (కిరాణా సంచి), పాత వార్తాపత్రికలు లేదా ప్లాస్టిక్ కవర్లు, ఒక దారం.

తయారీ: బ్రౌన్ పేపర్ బ్యాగ్‌ను తీసుకుని, దాని లోపల వార్తాపత్రికలను దట్టంగా కుక్కండి. అది ఒక పెద్ద ఉండలా, కందిరీగ గూడు ఆకారంలో వచ్చేలా చూసుకోండి.

ఏర్పాటు: ఆ సంచిని పైన దారంతో కట్టి, మీ ఇంటి బాల్కనీ లేదా కందిరీగలు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో వేలాడదీయండి.

ఫలితం: దూరం నుండి చూసే కందిరీగలకు అది వేరే గుంపుకు చెందిన పెద్ద గూడులా కనిపిస్తుంది. తమకు ప్రాణహాని ఉందని భావించి అవి మీ ఇంటి పరిసరాల్లోకి కూడా రావు.

కందిరీగలను తరిమికొట్టే మరికొన్ని చిట్కాలు:
పుదీనా నూనె : కందిరీగలకు పుదీనా వాసన అంటే అసహ్యం. కొద్దిగా పుదీనా నూనెను నీటిలో కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేస్తే, ఆ ఘాటుకు ఒక్క కందిరీగ కూడా దరిచేరదు.

సహజ సిద్ధం: ఈ పద్ధతుల వల్ల కీటకాలు చనిపోవు, కేవలం పక్కకు వెళ్లిపోతాయి. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ నకిలీ గూడును వర్షానికి తడవని చోట వేలాడదీయడం వల్ల అది ఎక్కువ కాలం మన్నుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఒకవేళ ఇప్పటికే ఇంట్లో పెద్ద కందిరీగ గూడు ఉంటే, నిపుణుల సహాయం తీసుకోవడం సురక్షితం.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్

25 March 2026

నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ

25 March 2026

రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

25 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్

25 March 2026

హీరోల మీద ఆశలు పెంచుకుంటున్న హీరోయిన్ల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ది రాజా సాబ్ చిత్రం డార్లింగ్ అభిమానులనే కాకుండా,…

నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ

25 March 2026

రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

25 March 2026

ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’.. వీడియో వైరల్ | iran AI Video ‘One Vengeance For All’ Shows Missile Destroying Statue of Liberty; Footage Viral

25 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్

25 March 2026

నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ

25 March 2026

రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

25 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025277

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025265

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.