Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

25 March 2026

ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

25 March 2026

60 ఏళ్ల తర్వాత.. ఆ రాశులకు విముక్తి కలగనుంది.. చిటికేస్తే అన్ని దిగొచ్చి పడతాయ్

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
తాజా వార్తలు

Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

.By .25 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

1 Mesha Rashi

మేషం: కొత్త సంవత్సర పంచాంగం ప్రకారం ఈ రాశికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5. దీని ప్రకారం ఈ రాశివారికి కొత్త సంవత్సరమంతా ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా గడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

5 Simha Rashi

సింహం: ఉగాది పంచాంగం ప్రకారం ఈ రాశికి ఆదాయం 5, వ్యయం 5. వీరికి ఈ ఏడాదంతా సంపాదించింది సంపాదించినట్టు ఖర్చయిపోతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, పెళ్లి, గృహ నిర్మాణం, స్థలాల కొనుగోలు వంటి వాటి మీద బాగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుచు పరచుకోవడం మీద కూడా ఖర్చు పెరుగుతుంది. ఈ ఏడాదంతా సంతృప్తికరంగా సాగిపోతుంది.

8 Vrushchika Rashi

వృశ్చికం: ఈ రాశికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5 అయినందువల్ల ఈ రాశివారు ఆదాయం గడించడంతో పాటు, పొదుపు చర్యలు పాటించడం, మదుపులు, పెట్టుబడులు పెట్టడం కూడా భారీ స్థాయిలో సాగే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఈ ఏడాది అదనపు ఆదాయ ప్రయత్నాలు అంచ నాలకు మించిన సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం వంటివి ఖాయంగా జరుగుతాయి.

9 Dhanusu Rashi

ధనుస్సు: ఈ రాశికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 11 అయినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడానికి బాగాఅవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల మీద వ్యయం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆస్తుల మీదా, అద్దెల రూపేణా కూడా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. పిత్రార్జితం, వారసత్వ సంపద వంటివి చేతికి అందుతాయి. వైద్య ఖర్చులు తగ్గి, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

25 March 2026

60 ఏళ్ల తర్వాత.. ఆ రాశులకు విముక్తి కలగనుంది.. చిటికేస్తే అన్ని దిగొచ్చి పడతాయ్

25 March 2026

Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ

25 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

25 March 2026

మేషం: కొత్త సంవత్సర పంచాంగం ప్రకారం ఈ రాశికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5. దీని ప్రకారం…

ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

25 March 2026

60 ఏళ్ల తర్వాత.. ఆ రాశులకు విముక్తి కలగనుంది.. చిటికేస్తే అన్ని దిగొచ్చి పడతాయ్

25 March 2026

Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ

25 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

25 March 2026

ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

25 March 2026

60 ఏళ్ల తర్వాత.. ఆ రాశులకు విముక్తి కలగనుంది.. చిటికేస్తే అన్ని దిగొచ్చి పడతాయ్

25 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025277

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025266

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.