Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అసెంబ్లీ తీర్మానం వేళ ‘అమరావతి’పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! | YSRCP key statement over AP Govt decision for resolution on Amaravati as the official capital and forward to the central

26 March 2026

డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

26 March 2026

100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! | Ashok Kharat Case, Rs 1500 Cr Assets, 100 Obscene Videos and Govt Funds, Shocking Details Inside

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..
తాజా వార్తలు

Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..

.By .26 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Salary 1

ఏప్రిల్ 1వ తేదీకి మరో ఐదు రోజులే టైమ్ ఉంది. ఏప్రిల్ 1 వస్తుందంటే.. కొత్త ఆర్ధిక సంవత్సరం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పటినుంచి ఆర్ధిక విషయాలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకింగ్ సంస్థలు అనేక నిర్ణయాలను వర్తింపచేస్తూ ఉంటాయి. ఆర్దిక కార్యకలాపాలను ప్రభావితం చేసే ఈ మార్పుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Salary 2

ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత కొత్త కార్మిక చట్టంలోని కీలక నిబంధన రానుంది. దేశంలో ఉద్యోగం చేసే ప్రతీఒక్కరికి ఇది ఉపయోగపడనుంది. ఉద్యోగం మానేశాక జరిగే రిలీవింగ్ ప్రాసెస్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు ఏదైనా కంపెనీలో ఉద్యోగం మానేస్తే.. ఉద్యోగం చివరి పనిరోజు నుంచి 45 రోజుల్లోగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేవారు.

Salary 3

కానీ ఇప్పుడు ఉద్యోగులకు ఊరట లభించింది. ఇకపై 45 రోజుల గ్రేస్ పీరియడ్ ఉండదు. ఉద్యోగి చివరి పని దినం నుంచి రెండు రోజుల్లోపు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. వేతనాల కోడ్ కింద కార్మిక చట్ట సంస్కరణల్లో భాగంగా ఈ నిబంధన రానుంది. ఇక ఉద్యోగుల రాజీనామా, తొలగింపు, లేఆఫ్‌లతో పాటు అన్ని రకాల ఉద్యోగ విరమణలకు ఇది వర్తిస్తుంది.

Salary 4

పెండింగ్ శాలరీ, పెండింగ్ లీవ్స్‌కు నగదు చెల్లింపు, బోనస్, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర చెల్లింపుల ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. ఇప్పటివరకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌కు ఖచ్చితమైన కాలపరిమితి లేదు. ఒక్కొ కంపెనీ ఒక్కొలా హెచ్‌ఆర్ పాలసీలు పాటిస్తున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఫైనల్ సెటిల్మెంట్‌కు వారాల పాటు సమయం తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు నెలల సమయం తీసుకుంటున్నారు.

Salary 5

అయితే ఇక నుంచి రెండు రోజుల్లోగా సెటిల్మెంట్ చేయడం ద్వారా ఉద్యోగులకు వెంటనే డబ్బులు అందనున్నాయి. దీని వల్ల వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చనుంది . కాగా గత ఏడాది నవంబర్‌లో ఉద్యోగులకు ఉపయోగపడేలా కేంద్ర కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అసెంబ్లీ తీర్మానం వేళ ‘అమరావతి’పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! | YSRCP key statement over AP Govt decision for resolution on Amaravati as the official capital and forward to the central

26 March 2026

డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

26 March 2026

100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! | Ashok Kharat Case, Rs 1500 Cr Assets, 100 Obscene Videos and Govt Funds, Shocking Details Inside

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అసెంబ్లీ తీర్మానం వేళ ‘అమరావతి’పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! | YSRCP key statement over AP Govt decision for resolution on Amaravati as the official capital and forward to the central

26 March 2026

Andhra Pradesh oi-Sai Chaitanya Published: Thursday, March 26, 2026, 17:04 [IST] అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు…

డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

26 March 2026

100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! | Ashok Kharat Case, Rs 1500 Cr Assets, 100 Obscene Videos and Govt Funds, Shocking Details Inside

26 March 2026

Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. MMTS స‌ర్వీసుల‌పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అసెంబ్లీ తీర్మానం వేళ ‘అమరావతి’పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! | YSRCP key statement over AP Govt decision for resolution on Amaravati as the official capital and forward to the central

26 March 2026

డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి

26 March 2026

100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! | Ashok Kharat Case, Rs 1500 Cr Assets, 100 Obscene Videos and Govt Funds, Shocking Details Inside

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025291

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025276

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.