Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గోళ్లు ఇలా ఉంటే మీరు అదృష్టవంతులే! సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

26 March 2026

మీ దంతాల వయస్సును తెలుసుకోండి.. సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సరికొత్త కార్యక్రమం..

26 March 2026

Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తున్నారా..? రైల్వేశాఖ ప్రత్యేక రూల్స్.. పాటించకపోతే చర్యలే..

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! | millscolony si suspended with corruption allegations came true in inquiry, warangal cp orders to suspend
తాజా వార్తలు

వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! | millscolony si suspended with corruption allegations came true in inquiry, warangal cp orders to suspend

.By .26 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! | millscolony si suspended with corruption allegations came true in inquiry, warangal cp orders to suspend
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Telangana

oi-Dr Veena Srinivas

Time
Published: Thursday, March 26, 2026, 17:04 [IST]

ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఆ పనిని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తే ప్రజా జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అలాకాకుండా రక్షించాల్సిన పోలీసులే, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రవర్తిస్తే, అటువంటి పోలీసులు సమాజానికి హానికరంగా మారతారని చెప్పవచ్చు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్సై సస్పెన్షన్

ఈ క్రమంలోనే అలా సమాజానికి చెడు చేసే పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎంతటి వాడైనా సరే కచ్చితంగా అందుకు తగిన శిక్ష అనుభవిస్తాడని పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం సురేష్ పైన సస్పెన్షన్ వేటు పడింది.

millscolony si suspended with corruption allegations came true in inquiry warangal cp orders to suspend

అధికారుల విచారణలో ఆరోపణలు రుజువు

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్. ఐగా విధులు నిర్వహిస్తున్న యం సురేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నేడు ఉత్తర్వులు జారీచేశారు..ఎస్. ఐ అవినీతికి పాల్పడుతున్నాడని, వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువు కావడంతో ఎస్. ఐ ను సస్పెండ్ చేశారు. గత కొంతకాలంగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

అధికార పార్టీ నేతలకు వత్తాసుగా కేసుల తప్పుదారి

గొడవలు, కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, కొన్ని కేసులలో అధికార పార్టీ నేతలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు రాగా, విచారణ జరిపిన ఉన్నతాధికారులు అవి నిజమని తేలడంతో ఎస్సై ను సస్పెండ్ చేశారు.గతంలో కూడా మిల్స్ కాలనీ పరిధిలో పనిచేసిన పోలీసులు అనేక వివాదాలలో చిక్కుకున్నారు.

గతంలోనూ మిల్స్ కాలనీ పీఎస్ పోలీసులపై ఆరోపణలు, కేసులు

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎస్ఐ శ్రీకాంత్ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ పైన దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఇక తాజాగా అదే మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పని చేసిన ఎస్ఐ ఎం సురేష్ పై వచ్చిన ఆరోపణలతో, దర్యాప్తు చేసి, ఆరోపణలు నిజమని తేలడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో పోలీసుల తీరుపైన చర్చ జరుగుతుంది.

English summary

warangal millscolony si suspended with corruption allegations came true in inquiry. warangal cp sunpreet singh issued orders to suspend si M.Suresh.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

గోళ్లు ఇలా ఉంటే మీరు అదృష్టవంతులే! సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

26 March 2026

మీ దంతాల వయస్సును తెలుసుకోండి.. సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సరికొత్త కార్యక్రమం..

26 March 2026

Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తున్నారా..? రైల్వేశాఖ ప్రత్యేక రూల్స్.. పాటించకపోతే చర్యలే..

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గోళ్లు ఇలా ఉంటే మీరు అదృష్టవంతులే! సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

26 March 2026

మనం సాధారణంగా గోళ్లను కేవలం శరీరంలో ఒక భాగంగానే చూస్తాం. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం, గోళ్లు మన విధిరాతను…

మీ దంతాల వయస్సును తెలుసుకోండి.. సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సరికొత్త కార్యక్రమం..

26 March 2026

Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తున్నారా..? రైల్వేశాఖ ప్రత్యేక రూల్స్.. పాటించకపోతే చర్యలే..

26 March 2026

Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..!

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గోళ్లు ఇలా ఉంటే మీరు అదృష్టవంతులే! సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

26 March 2026

మీ దంతాల వయస్సును తెలుసుకోండి.. సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సరికొత్త కార్యక్రమం..

26 March 2026

Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్‌లో ప్రయాణిస్తున్నారా..? రైల్వేశాఖ ప్రత్యేక రూల్స్.. పాటించకపోతే చర్యలే..

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025292

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025277

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.