Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sri Rama Navami Special: సీతారాముల పవిత్ర కళ్యాణం గురించి మీకు తెలియని నిజం!

26 March 2026

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!
తాజా వార్తలు

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

.By .26 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Srirama Navami5

శ్రీ రామ నవమి పర్వదినాన్ని 27వ తారీఖున అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. రాముడు ఎందరికో ఆదర్శప్రాయుడు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనను తమ మనసుల్లో ఆరాధిస్తారు. రాముడిని పూజించడం అంటే కేవలం కొన్ని ఆచారాలు పాటించడం మాత్రమే కాదు, ఆయన బోధించిన ధర్మాన్ని, సత్యనిష్ఠను జీవితంలో ఆచరించడమే నిజమైన పూజ అని పండితులు చెబుతున్నారు.

Srirama Navami4

ఎలా పూజ చేయాలి..?..

రామ నవమి రోజున పూజ ఎలా చేయాలి అని కొందరు ప్రశ్నిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. రామ పట్టాభిషేకం చిత్రపటాన్ని ప్రతిష్ఠించి, బొట్టు పెట్టి అలంకరించాలి. అనంతరం దీపారాధన చేసి, మీకు తెలిసిన రాముడి స్తోత్రాలు, శ్లోకాలు పఠించాలి. షోడశోపచార పూజ చేయగలిగితే అలాగే చేయవచ్చు. ఒకవేళ ఇవేమీ తెలియనివారు బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు రామకథను స్మరించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం లేదా కేవలం “రామా” అని నామ జపం చేయడం ద్వారా కూడా రాముడికి ప్రీతికరమైన పూజ చేసినట్లే అవుతుంది.

Srirama Navami3

రాముడు చూపిన బాటలో..

అయితే, రాముడిని నిజంగా పూజించడం అంటే ఆయనను దేవుడిగా కొలవడమే కాదు, ఆయన చూపిన బాటలో నడవడమని గ్రహించాలి. రాముడు “ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య” అన్నట్లుగా తన మాటను నిలబెట్టుకున్నాడు. మనం కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బంధాలకు, బాంధవ్యాలకు విలువ ఇవ్వడం, తల్లిదండ్రుల మాటను జవదాటకపోవడం, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి రాముడి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. విభీషణుడు శరణు కోరినప్పుడు, రావణాసురుడు శరణు కోరినా ఆశ్రయం ఇస్తానని రాముడు చెప్పడం ఆయన శరణాగత వత్సలత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన ఎవరినీ నిందించలేదు, దూషించలేదు కానీ అధర్మాన్ని మాత్రం సహించలేదు. రాముడికి కోపం ఉన్నప్పటికీ, అది ఆయన నియంత్రణలో ఉండేది. కోపాన్ని ఎంతవరకు ప్రదర్శించాలో, ఎలా మాట్లాడాలో, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఆయనకు తెలుసు.

Srirama Navami2

మానవుడిగా మనకు ఆదర్శంగా నిలిచి..

శబరిమాత రాముడి కోసం సంవత్సరాలు ఎదురుచూసి మోక్షం పొందింది. గుహుడు రామచంద్రమూర్తి అనుగ్రహంతో అదృష్టవంతుడయ్యాడు. పట్టాభిషేకం అనగానే పొంగిపోకుండా, అరణ్యవాసానికి సిద్ధపడినప్పుడు నిందించకుండా, తండ్రి మాటను శిరసావహించాడు. సీతమ్మ అపహరించబడినప్పుడు కూడా రామచంద్రమూర్తి కుంగిపోలేదు, తన బాధ్యతను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాడు.

Srirama Navami

అదే నిజమైన పూజ..

రాముడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ, మానవుడిగా మనకు ఆదర్శంగా నిలిచి, ఎలా జీవించాలో తాను పాటించి చూపించాడు. కేవలం రాముడి ఫోటో పెట్టుకొని పూజలు చేయడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించడం, బాధ్యతలను నిర్వర్తించడం, ఇతరులను బాధపెట్టకుండా జీవించడమే నిజమైన పూజ. అప్పుడే మనకు రాముడి అనుగ్రహం లభిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Sri Rama Navami Special: సీతారాముల పవిత్ర కళ్యాణం గురించి మీకు తెలియని నిజం!

26 March 2026

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Sri Rama Navami Special: సీతారాముల పవిత్ర కళ్యాణం గురించి మీకు తెలియని నిజం!

26 March 2026

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మానవ రూపంలో అత్యంత పరిపూర్ణంగా ఆవతరించినవారు శ్రీరాముడు. ఆయన భగవంతునిగా జన్మించి, సామాన్య మానవుని జీవితం…

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Sri Rama Navami Special: సీతారాముల పవిత్ర కళ్యాణం గురించి మీకు తెలియని నిజం!

26 March 2026

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025301

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025283

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.