Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! | Hate Speech Bill Introduced by ponnam prabhakar in Telangana Assembly, BJP and TRS Opposed

30 March 2026

మారుతున్న ప్రపంచ ధోరణి..పెళ్లికి నో అంటున్న యువతులు? కారణం తెలిస్తే మతిపోద్ది!

30 March 2026

వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన | pakistan Announces Readiness to End Iran US Conflict Through Dialogue Pakistan ready end Iran war

30 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Kerala Survey: కేరళలో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో ఎడ్జ్ ఎవరికంటే? | Kerala Assembly Polls: SAS Pre-Poll Survey Shows Close Race; Which Alliance Holds the Edge?
తాజా వార్తలు

Kerala Survey: కేరళలో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో ఎడ్జ్ ఎవరికంటే? | Kerala Assembly Polls: SAS Pre-Poll Survey Shows Close Race; Which Alliance Holds the Edge?

.By .30 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kerala Survey: కేరళలో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో ఎడ్జ్ ఎవరికంటే? | Kerala Assembly Polls: SAS Pre-Poll Survey Shows Close Race; Which Alliance Holds the Edge?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Syed Ahmed

Time
Published: Monday, March 30, 2026, 14:54 [IST]

కేరళ(kerala)లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో పలు భిన్నమైన ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ సంస్థ కేరళలో ఓటరునాడిని తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఇందులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి.

ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకూ కేరళలో నిర్వహించిన ప్రీపోల్ సర్వే (kerala survey)ఫలితాల్ని ఎస్ఏఎస్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎన్నికల అంశాలుగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, డ్రగ్స్, అవినీతి, కాంగ్రెస్ లో కుమ్ములాటలు, క్రిస్టియన్, ముస్లిం ఓటింగ్, ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత, శబరిమల బంగారం చోరీ, మతపరమైన ఏకీకరణ ఉన్నాయి. అలాగే ఎల్టీఎఫ్, యూడీఎఫ్ భవిష్యత్తును నిర్ణయించేది 14 నియోజకవర్గాలుగా తేలింది.

Kerala Assembly Polls SAS Pre-Poll Survey Shows Close Race Which Alliance Holds the Edge

ఈ సర్వేలో సీఎంగా పినరయి విజయన్ కే అత్యధికంగా 30 శాతం మంది మొగ్గు చూపారు. పీసీసీ ఛీఫ్ వీడీ సతీషన్ ను 29శాతం మంది మద్దతు తెలిపారు. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కు 12 శాతం ఓటర్ల మద్దతు లభించింది. ఈసారి ఎవరికి ఓటేస్తారని ప్రశ్నిస్తే 39 శాతం ఎల్డీఎఫ్ కు, 37 శాతం యూడీఎఫ్ కు, 16 శాతం బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఎల్టీఎఫ్ కు 39 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. యూడీఎఫ్ కు 38 శాతం ఓటర్లు మద్దతునిచ్చారు. బీజేపీకి 14 శాతం మంది మద్దతిచ్చారు. మొత్తం 140 సీట్లలో ఎల్టీఎఫ్ కూటమికి 69-73 సీట్లు, యూడీఎఫ్ కు 67-72 సీట్లు, బీజేపీకి 3-4 సీట్లు, ఇతరులకు 1-2 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! | Hate Speech Bill Introduced by ponnam prabhakar in Telangana Assembly, BJP and TRS Opposed

30 March 2026

మారుతున్న ప్రపంచ ధోరణి..పెళ్లికి నో అంటున్న యువతులు? కారణం తెలిస్తే మతిపోద్ది!

30 March 2026

వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన | pakistan Announces Readiness to End Iran US Conflict Through Dialogue Pakistan ready end Iran war

30 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! | Hate Speech Bill Introduced by ponnam prabhakar in Telangana Assembly, BJP and TRS Opposed

30 March 2026

Telangana oi-Dr Veena Srinivas Published: Monday, March 30, 2026, 17:15 [IST] తెలంగాణ రాష్ట్ర శాసనసభ పర్వం…

మారుతున్న ప్రపంచ ధోరణి..పెళ్లికి నో అంటున్న యువతులు? కారణం తెలిస్తే మతిపోద్ది!

30 March 2026

వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన | pakistan Announces Readiness to End Iran US Conflict Through Dialogue Pakistan ready end Iran war

30 March 2026

Wife Suicide Attempt For Gas Cylinder,అనంతపురం: భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం – wife suicide attempt alleging husband failed to bring gas cylinder in gooty of anantapur

30 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! | Hate Speech Bill Introduced by ponnam prabhakar in Telangana Assembly, BJP and TRS Opposed

30 March 2026

మారుతున్న ప్రపంచ ధోరణి..పెళ్లికి నో అంటున్న యువతులు? కారణం తెలిస్తే మతిపోద్ది!

30 March 2026

వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన | pakistan Announces Readiness to End Iran US Conflict Through Dialogue Pakistan ready end Iran war

30 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025414

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025377

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.