Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం | khushbu Says “Vijay Has BJP in His Heart” During Tamil Nadu Assembly Elections Khushbu Vijay BJP

5 April 2026

Ks Prasad On Ys Jagan Mavigun,MAVIGUN అంటూ జగన్ వాళ్లకు గన్ ఇచ్చాడు.. మాటతిప్పడం ఎందుకు.?: కేఎస్ ప్రసాద్ – political analyst ks prasad on ys jagan mavigun proposal

5 April 2026

Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. భార్య వైష్ణవి బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఫొటోస్

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్ ప్రాణాలకే ప్రమాదం?
ఆంధ్రప్రదేశ్

పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్ ప్రాణాలకే ప్రమాదం?

.By .30 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్  ప్రాణాలకే ప్రమాదం?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్  ప్రాణాలకే ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్. బయటకు చూస్తే అందమైన ప్రకృతి. కానీ, లోపల మాత్రం… భద్రతా లోపాలతో పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. జిప్ లైన్ పేరుతో అడ్వెంచర్ అందిస్తున్నామని చెబుతున్నా.. అక్కడ కనిపిస్తున్నది మాత్రం రక్షణ లేని ప్రాణాలతో చేసే ప్రమాదకర ప్రయోగం.

అడ్వెంచర్ పేరుతో ప్రాణాలతో ఆటలాడుతున్నారు..అజాగ్రత్తకు మరో పేరు అవుతుంది ఆ పార్క్. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్ ను ఇటీవల అటవీశాఖ అభివృధి చేపడుతుంది బయటకు చూస్తే అందాల ఆవరణ.. కానీ లోపల మాత్రం ప్రమాదాల గూడు అన్నట్టుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిప్ లైన్ అనే అడ్వెంచర్ ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.

ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక్క చిన్న తప్పు.. చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉందని పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. ప్రకృతి మధ్యలో సేదతీరాలని వచ్చిన పర్యాటకులకు ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రమాదం వెంటాడుతోందనే అనుభూతి కలుగుతోంది.జిప్ లైన్ ప్రారంభమయ్యే ఎత్తైన కొండ ప్రాంతంలో ఒక అడుగు తప్పినా నేరుగా లోతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉందని సందర్శకులు చెబుతున్నారు. కానీ అక్కడ రక్షణ కంచెలు లేవు పట్టుకునే హ్యాండ్రైల్స్ లేవు ప్రమాదాన్ని హెచ్చరించే ఒక్క బోర్డు కూడా కనిపించటలేదు. జిప్ లైన్ ఎక్కే ముందు ప్రాణాలను కాపాడే భద్రతా పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని పర్యాటకులు వాపోతున్నారు. సిబ్బంది సరైన సూచనలు ఇవ్వకపోవడం పర్యవేక్షణ లేకపోవడం పరిస్థితిని మరింత భయానకంగా మారుస్తోంది.

వీకెండ్ రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరే జనసంద్రం.. ఆ హడావిడిలో ఒక్క ప్రమాదం జరిగినా అది చిన్న సంఘటనగా మిగలదు పెద్ద విషాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు ఆనందంగా గడపాల్సిన చోట.. భయంతో వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పతున్నాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ks Prasad On Ys Jagan Mavigun,MAVIGUN అంటూ జగన్ వాళ్లకు గన్ ఇచ్చాడు.. మాటతిప్పడం ఎందుకు.?: కేఎస్ ప్రసాద్ – political analyst ks prasad on ys jagan mavigun proposal

5 April 2026

Watch: జూకు వెళ్లనని మారాం చేసిన ఎలుగుబంటి.. ఆ ఫ్యామిలీని చూస్తూ ఏం చేసిందంటే?

5 April 2026

ఎండాకాలంలో వాడిపోతూ, ఎండిపోతున్న మొక్కలకి ఇది నిజంగా అమృతమే..

5 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం | khushbu Says “Vijay Has BJP in His Heart” During Tamil Nadu Assembly Elections Khushbu Vijay BJP

5 April 2026

India oi-Bomma Shivakumar Published: Sunday, April 5, 2026, 19:46 [IST] తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని…

Ks Prasad On Ys Jagan Mavigun,MAVIGUN అంటూ జగన్ వాళ్లకు గన్ ఇచ్చాడు.. మాటతిప్పడం ఎందుకు.?: కేఎస్ ప్రసాద్ – political analyst ks prasad on ys jagan mavigun proposal

5 April 2026

Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. భార్య వైష్ణవి బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఫొటోస్

5 April 2026

ఆహా.. మామిడికాయ పులిహోర ఇలా కానీ చేశారంటే.. అద్భుతం, అమోఘం..

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం | khushbu Says “Vijay Has BJP in His Heart” During Tamil Nadu Assembly Elections Khushbu Vijay BJP

5 April 2026

Ks Prasad On Ys Jagan Mavigun,MAVIGUN అంటూ జగన్ వాళ్లకు గన్ ఇచ్చాడు.. మాటతిప్పడం ఎందుకు.?: కేఎస్ ప్రసాద్ – political analyst ks prasad on ys jagan mavigun proposal

5 April 2026

Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. భార్య వైష్ణవి బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఫొటోస్

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.