Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026

Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP 10th & Inter Result Dates 2026: ఈ నెల్లోనే టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఏయే తేదీల్లోనంటే?
ఆంధ్రప్రదేశ్

AP 10th & Inter Result Dates 2026: ఈ నెల్లోనే టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఏయే తేదీల్లోనంటే?

.By .5 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP 10th & Inter Result Dates 2026: ఈ నెల్లోనే టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఏయే తేదీల్లోనంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP 10th & Inter Result Dates 2026: ఈ నెల్లోనే టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఏయే తేదీల్లోనంటే?

అమరావతి, ఏప్రిల్‌ 5: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. చకచకా మూల్యాంకనం పూర్తి చేసి ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలాఖరు నాటికి పది రోజుల తేడాతో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 9న ముగుస్తుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీ ప్రక్రియ ఉంటుంది . ఈ క్రమంలో ఫలితాల విడుదల ప్రక్రియకు 5 నుంచి ఆరు రోజులు సమయం పడుతుంది. దీంతో ఫలితాలు ఏప్రిల్‌ మూడో వారంలో 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

అనంతరం పదో తరగతి ఫలితాలను ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు సాగుతుంది. ఫలితాలను ప్రాసెస్‌ చేయడానికి మరో 10 రోజులు పడుతుంది. అంటే ఏప్రిల్‌ 25వ తేదీ తర్వాత పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తుంది. గత సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించారు. కాగా మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులకు హాజరయ్యారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ks Prasad On Ys Jagan Mavigun,MAVIGUN అంటూ జగన్ వాళ్లకు గన్ ఇచ్చాడు.. మాటతిప్పడం ఎందుకు.?: కేఎస్ ప్రసాద్ – political analyst ks prasad on ys jagan mavigun proposal

5 April 2026

Watch: జూకు వెళ్లనని మారాం చేసిన ఎలుగుబంటి.. ఆ ఫ్యామిలీని చూస్తూ ఏం చేసిందంటే?

5 April 2026

ఎండాకాలంలో వాడిపోతూ, ఎండిపోతున్న మొక్కలకి ఇది నిజంగా అమృతమే..

5 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

ఎండల్లో ఆహారం నిల్వ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఈ కాలంలో గుడ్లు నిల్వ చేయడం అంత…

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026

Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

5 April 2026

విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం | khushbu Says “Vijay Has BJP in His Heart” During Tamil Nadu Assembly Elections Khushbu Vijay BJP

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026

Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.