Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

5 April 2026

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ ‘మిరాకిల్’ అక్రమాలు! | EC Shock to Janasena MLA Lokam Madhavi: Probe Ordered Over Illegal Cash Transfers via Miracle Software!
తాజా వార్తలు

జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ ‘మిరాకిల్’ అక్రమాలు! | EC Shock to Janasena MLA Lokam Madhavi: Probe Ordered Over Illegal Cash Transfers via Miracle Software!

.By .5 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ ‘మిరాకిల్’ అక్రమాలు! | EC Shock to Janasena MLA Lokam Madhavi: Probe Ordered Over Illegal Cash Transfers via Miracle Software!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

Time
Published: Sunday, April 5, 2026, 14:24 [IST]

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న జనసేన పార్టీకి ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల వ్యవహారాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా దూసుకుపోతుంటే.. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి చుట్టూ మాత్రం ఎన్నికల అక్రమాల వివాదం ముదిరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఆమె 39,829 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు ఆ గెలుపు వెనుక ఆర్థిక అక్రమాలు ఉన్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

లోకం మాధవికి చెందిన ‘మిరాకిల్ సాఫ్ట్‌వేర్’ సంస్థ ద్వారా ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లింపు జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI)కు ఫిర్యాదు అందింది. ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఆనంద్ అన్ని ఆధారాలతో ఈసీని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నగదు జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

EC Shock to Janasena MLA Lokam Madhavi Probe Ordered Over Illegal Cash Transfers via Miracle Software

జీతంతో పాటు అదనంగా లక్షలు!

ఉద్యోగులకు ఇచ్చే రెగ్యులర్ జీతంతో సంబంధం లేకుండా, ఒక్కో ఉద్యోగి ఖాతాలో అదనంగా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జమ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులను ఎన్నికల ఖర్చు కోసం లేదా ఓటర్లను ప్రలోభపెట్టడానికి మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల కమిషన్, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఒకవేళ ఈ అక్రమాలు నిరూపితమైతే ఆమె పదవికే ముప్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు పెరిగిన తలనొప్పులు..

జనసేన పార్టీకి ఉన్నది కేవలం 21 మంది ఎమ్మెల్యేలు. కానీ, రోజుకో వివాదం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. మొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారం, నిన్న అరవ శ్రీధర్ వివాదం, నేడు లోకం మాధవిపై ఈసీ విచారణ.. ఇలా వరుస ఘటనలతో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కొత్త సంకటాలు ఎదురవుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని పవన్ పదే పదే చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల తీరు పార్టీని డిఫెన్స్‌లో పడేస్తోంది. ఈ తాజా పరిణామాలపై లోకం మాధవి ఎలా స్పందిస్తారో, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary

Janasena MLA Lokam Madhavi of Nellimarla is under the scanner as the Election Commission of India orders a probe into alleged cash transfers via her firm, Miracle Software. An ex-employee claims extra funds were credited to 300 employees’ accounts during the 2024 elections to bypass spending limits.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026

విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం | khushbu Says “Vijay Has BJP in His Heart” During Tamil Nadu Assembly Elections Khushbu Vijay BJP

5 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

5 April 2026

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొనసాగుతున్న రామాలయ వివాదం, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చలో ఆకివీడు కార్యక్రమాలు టెన్షన్ పెంచాయి.…

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026

Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

5 April 2026

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026

Crime News: సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.