Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Aadhaar Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్.. కేంద్రం కొత్త స్కీమ్

9 April 2026

Ap Govt 5 Kg Gas Cylinders Distribution,ఏపీ ప్రజలకు 5 కేజీల గ్యాస్ సిలిండర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap minister nadendla manohar orders on 5 kg gas cylinders distribution

9 April 2026

అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! | iron shop man from ajmer in rajsthan got huge income tax notice of 598 crores rupees create stir across india

9 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Watch: జూకు వెళ్లనని మారాం చేసిన ఎలుగుబంటి.. ఆ ఫ్యామిలీని చూస్తూ ఏం చేసిందంటే?
ఆంధ్రప్రదేశ్

Watch: జూకు వెళ్లనని మారాం చేసిన ఎలుగుబంటి.. ఆ ఫ్యామిలీని చూస్తూ ఏం చేసిందంటే?

.By .5 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Watch: జూకు వెళ్లనని మారాం చేసిన ఎలుగుబంటి.. ఆ ఫ్యామిలీని చూస్తూ ఏం చేసిందంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Watch: జూకు వెళ్లనని మారాం చేసిన ఎలుగుబంటి.. ఆ ఫ్యామిలీని చూస్తూ ఏం చేసిందంటే?

అల్లూరి జిల్లా అరకులోయ మండలం దొర వలస గ్రామానికి చెందిన కన్నయ్య అనే రైతు నివాసం ఉంటున్నాడు. రోజూలానే కాఫీతోటలో పనిచేసేందుకు వెళ్లిన కన్నయ్యకు ఓ రోజూ ఓ ఎలుగు బంటి తన పిల్లలతో పాటు కనిపించింది. అయితే దాడి చేస్తుందేమో భయంతో.. దాన్ని అడవుల్లోకి తరిమే ప్రయత్నం చేశాడు. అరుపులు కేకలు పెట్టి ఎలుగుబంటి మళ్లీ అడవుల్లోకి వెళ్లగొట్టేందుకు ట్రై చేశాడు.దీంతో ఆ ఎలుగుబండి తన పిల్లలో అడవిలోకి పరిగెత్తింది.అయితే మొత్తం ఐదు పిల్లలు ఉండగా నాలుగు మాత్రమే తల్లివెంట వెళ్లాయి.. ఒక బుజ్జి ఎలుగు పిల్ల మాత్రం.. తల్లి నుంచి వేరైంది. తల్లి కూడా ఈ పిల్లని విడిచిపెట్టిన విషయాన్ని గుర్తించకుండా వెళ్ళిపోయింది. దీంతో తల్లి కోసం బేలగా చూస్తున్న ఆ పిల్ల ఎలుగు ప్రవర్తన కన్నయ్య మనసును కదిలించింది. దాన్ని తీసుకొచ్చి సపర్యాలు చేసి పెంపుడు జంతువుగా పెంచుకోవడం స్టార్ చేశాడు.

అప్పటినుంచి ఆ పిల్ల ఎలుగుబంటి కన్నయ్యతో అనుబంధం పెంచుకుంది. ఆ గిరిజన కుటుంబంతో దాని బంధం పెరిగింది. దీంతో కన్నయ్య అడవిలోకి వెళ్ళినప్పుడల్లా అతను వెంటే వెళ్ళేది ఈ పిల్ల ఎలుగుబంటి. ఇంటికి తనతోనే తిరిగి మళ్ళీ వచ్చేది. కన్నయ్య పెట్టిన ఆహారం తిని.. వారి ఇంట్లోనే ఉండిపోయేది. జనావాసాల కంటే అడవిలోనే ఉండడం ఆ ఎలుగుకు మంచిదని భావించిన కన్నయ్య.. పలుమార్లు తీసుకువెళ్లి అడవిలో విడిచిపెట్టాడు. అయినా అది మళ్లీ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేది.. ఇలా ఎన్నిసార్లు విడిచిపెట్టినా సరే.. మళ్లీ కన్నయ్యను వెతుక్కుంటూ ఆ ఇంటికి చేరుకునేది ఆ ఎలుగుబంటి. దీంతో ఆ ఎలుగుబంటి చూపిస్తున్న ప్రేమ విశ్వాసంతో దానితో ఆ కుటుంబానికి అనుబంధం మరింత పెరిగిపోయింది.

ఇలా ఎనిమిది నెలలు గడిచింది. ఆ ఎలుగుబంటి ఆ గ్రామంలోని అందరి నేస్తమైంది. అయితే కొందరు ఎలుగుబంటితో ఆడుకుంటున్న వీడియోలనో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం అటవీశాఖ అధికారులకు దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు. చట్టంపై అవగాహన లేకుండా తమతోపాటు క్రూరమృగాన్ని ఉంచుకున్నందుకు సదురు కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కన్నయ్య నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఎలుగుబంటిని జనావాసాల నుంచి రెస్క్యూ చేశారు. ప్రత్యేక బోనులో పెట్టి వాహనంలో విశాఖ జూకు తరలించారు. అడవి జంతువు ఏ సమయంలోనైనా తన సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తుందని.. జనావాసాల్లో ఉండడం మంచిది కాదని గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు సూచించారు.

అయితే అటవీశాఖ అధికారులు ఆ కుటుంబం నుంచి బేబీ బీర్‌ను తీసుకెళ్తున్న కనిపించిన దృశ్యాలు అందరి మనుసును కలిచివేశాయి. అధికారులు దాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బేబి బీర్ అరచి గోల చేసింది.. అధికారులతో వెళ్లేందు తీవ్రంగా మారం చేసింది. తమ నుంచి దూరమవుతున్న ఆ బేబీ బీఆర్‌ను చూసి ఆ కుటుంబం కూడా కంట తడి పెట్టింది. ఆ దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. చట్టం నిబంధనలు తెలియక ఆ ఎలుగు పిల్లతో బంధాన్ని పెంచుకొన్న గిరిజన కుటుంబం ఇప్పుడు తల్లడిల్లుతోంది. దాన్ని తన పెంచామని.. ఇంట్లో ఒకరిగా చూసుకున్నామని సదురు కుంటుంబ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అయితే.. ఎక్కడున్నా సరే ఎలుగు క్షేమంగా ఉంటే చాలని కుటుంబ సభ్యులు అంటున్నారు. కచ్చితంగా ఎలుగును చూసేందుకు అయినా.. విశాఖ జూకు వెళ్తామంటున్నారు. జంతువులకు ఉండే విశ్వాసం మనుషులపై అవి చూపే అపరమైన ప్రేమ గురించి ఎన్నో కథలు వింటుంటాం. కుక్కపిల్లలు పిల్లలు వంటి పెంపుడు జంతువుల విశ్వాసం గురించి చర్చించుకుంటాము. కానీ క్రూర మృగాల జీవితాల్లో ఉండే అడవి జంతువులు సైతం మనసులతో విడదీయాలని బంధాన్ని పెంచుకుంటాయని నిరూపించే ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt 5 Kg Gas Cylinders Distribution,ఏపీ ప్రజలకు 5 కేజీల గ్యాస్ సిలిండర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap minister nadendla manohar orders on 5 kg gas cylinders distribution

9 April 2026

విశాఖలో ఇరాన్ మహిళల కన్నీటి కష్టం.. బతుకు భారంతో ఆవేదన.. అయినవాళ్ల కోసం ఆందోళన..

9 April 2026

పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ

9 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Aadhaar Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్.. కేంద్రం కొత్త స్కీమ్

9 April 2026

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు వివిధ వర్గాల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా కూలీలు, వీధి వ్యాపారులు, చిన్న…

Ap Govt 5 Kg Gas Cylinders Distribution,ఏపీ ప్రజలకు 5 కేజీల గ్యాస్ సిలిండర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap minister nadendla manohar orders on 5 kg gas cylinders distribution

9 April 2026

అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! | iron shop man from ajmer in rajsthan got huge income tax notice of 598 crores rupees create stir across india

9 April 2026

మహిళలకు అలర్ట్.. పీరియడ్స్ టైమ్‌లో ఈ పండ్లను అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..

9 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Aadhaar Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్.. కేంద్రం కొత్త స్కీమ్

9 April 2026

Ap Govt 5 Kg Gas Cylinders Distribution,ఏపీ ప్రజలకు 5 కేజీల గ్యాస్ సిలిండర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap minister nadendla manohar orders on 5 kg gas cylinders distribution

9 April 2026

అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! | iron shop man from ajmer in rajsthan got huge income tax notice of 598 crores rupees create stir across india

9 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025483

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025433

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.