Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group

8 April 2026

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

8 April 2026

74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం | Corporate Lessons from BR Shetty: From UAE Healthcare Tycoon to Facing Massive Debt and Asset Freeze in 2026

8 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా? ఇలా ఈజీగా గుర్తించండి
తాజా వార్తలు

మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా? ఇలా ఈజీగా గుర్తించండి

.By .6 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా? ఇలా ఈజీగా గుర్తించండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Fish 1

ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్తీ అయిపొయింది. ఎందుకంటే, తాజాగా ఉన్నట్టు రసాయనాలు వాడి ఫ్రెష్ గా ఉంచుతున్నారు. దీనికోసం ప్రమాదకర రసాయనాలను కూడా కలుపుతున్నారు. అయితే, చేపలు కొనేటప్పుడు అవి తాజావేనా లేక కుళ్ళిపోయినవా? ఇలా గుర్తించండి

Fish

ఒక అధ్యయనం ప్రకారం ప్రమాదకర రసాయనాలను కలపడం వలన అవి తాజాగా కనిపిస్తున్నాయి. వీటిని ఇలాగే తింటే, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Fish 4

కళ్లు: మీరు తీసుకునే చేప కళ్లను ఒకటికి రెండు సార్లు బాగా గమనించాలి. ఇక తాజా చేపలు అయితే కళ్లు మెరుస్తూ ఉంటాయి.
కుళ్లిపోయిన చేప కళ్లు మసకగా కనిపిస్తాయి.అలాంటివి అస్సలు తినకండి.

Fish 5

పొలుసులు: తాజా చేపలు అయితే వాటి పొలుసులు ఎర్రగా ఉంటాయి. అవి వేరే రంగులోకి మారితే అవి నిల్వ ఉన్న చేపలు.
అమ్ముకునే వాళ్లు వాటి పైన రంగు పూసి వాటిని అమ్మే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

Fish 7

వాసన: తాజా చేపలు అయితే మంచి వాసన వస్తాయి. నిల్వ ఉన్నవి అయితే కుళ్ళిన వాసన వస్తుంది. అప్పుడు మీరు వెంటనే గ్రహించాలి వీటిలో రసాయనాలు కలిపారు అని, ఏ వాసన లేకపోతే అది తాజాది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group

8 April 2026

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

8 April 2026

74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం | Corporate Lessons from BR Shetty: From UAE Healthcare Tycoon to Facing Massive Debt and Asset Freeze in 2026

8 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group

8 April 2026

International oi-Oneindia Staff Published: Wednesday, April 8, 2026, 13:15 [IST] అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అదానీ…

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

8 April 2026

74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం | Corporate Lessons from BR Shetty: From UAE Healthcare Tycoon to Facing Massive Debt and Asset Freeze in 2026

8 April 2026

పోరాటాల పురిటిగడ్డపై సరికొత్త ఉద్యమం !!

8 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Adani vs SEC కేసు: అమెరికా కోర్టులో కీలక అడుగు..ప్రీ-మోషన్ కాన్ఫరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ | US Court Approves Pre-Motion Conference in SEC Case Against Adani Group

8 April 2026

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

8 April 2026

74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం | Corporate Lessons from BR Shetty: From UAE Healthcare Tycoon to Facing Massive Debt and Asset Freeze in 2026

8 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025481

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025431

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.