Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders

9 April 2026

10th Class Result Date2026: ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మరికాస్త ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు.. కారణం ఇదే!

9 April 2026

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

9 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»దేశంలోని ఈ అడవుల్లో పర్యటిస్తే మాటల్లో చెప్పలేని అనుభూతి..! | silentvalley, Buxa Tiger Reserve Dandeli-Anshi: Incredible Forest Tours in India best forests India
తాజా వార్తలు

దేశంలోని ఈ అడవుల్లో పర్యటిస్తే మాటల్లో చెప్పలేని అనుభూతి..! | silentvalley, Buxa Tiger Reserve Dandeli-Anshi: Incredible Forest Tours in India best forests India

.By .9 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
దేశంలోని ఈ అడవుల్లో పర్యటిస్తే మాటల్లో చెప్పలేని అనుభూతి..! | silentvalley, Buxa Tiger Reserve Dandeli-Anshi: Incredible Forest Tours in India best forests India
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Bomma Shivakumar

Time
Published: Thursday, April 9, 2026, 15:43 [IST]

భారత్ లో ఎన్నో పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. కొండలు, కోనలు, చారిత్రక కట్టడాలు, జలపాతాలు, అడవులు, నేషనల్ పార్కులు, హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు అలాగే రాజస్థాన్ అడవుల నుంచి కేరళ అందాల వరకూ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. అందుకే మన దేశాన్ని సందర్శించేందుకు ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు క్యూ కడుతుంటారు. ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు చూసి ఆశ్చర్యపోతుంటారు.

అయితే మనదేశంలో కొన్ని అటవీ ప్రాంతాల్లో సందర్శిస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే మరిచిపోయేలా చేయిస్తుంది. మరి ఆ పర్యటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కేరళలోని నీలగిరి పార్కు. దీన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని పిలుస్తుంటారు.

ఇక్కడ దట్టమైన అడవి, ఆకాశాన్ని తాకేలా చెట్లు ఉండి భూమికి కవచంలా కనిపిస్తుంటాయి. ఈ అడవి అందమైన అరుదైన మొక్కలకు నిలయంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ లయన్ టెయిల్డ్ మకాక్ లు చాలా ఫేమస్.. ఇవి ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కనిపించవు. అందుకే వీటి సంరక్షణ ఇక్కడ చాలా ప్రాధాన్యం. ఇక ఈ అడవిని 1984లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఆ తర్వాత 1985 నుంచి పర్యాటకులను సందర్శనకు అనుమతిస్తున్నారు. ఈ అందమైన అడవి మధ్య నేచర్ వాక్ అద్భుతమైన అనుభూతిని కలగిస్తుంది.

అలాగే బుక్సా టైగర్ రిజర్వ్ దేశంలో చాలా పేరుగాంచింది. ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది. ఈ అటవీ దిగువ ప్రాంతంలో సాల్ చెట్లు విస్తారంగా ఉండి పర్యటకులను కనువిందు చేస్తుంటాయి. అలాగే అటవీ ఎగువ ప్రాంతంలో దట్టమైన చెట్లతో నిండి చీకటిగా ఉంటుంది. ఇక ఈ అడవిలో ఏనుగులు, పులులు, చిరుతలు, హార్న్ బిల్ లు, అలాగే అనేక రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు పర్యటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ అడవిలో ట్రెక్కింగ్ ఓ అద్భుతమైన ఫీలింగ్ ను కలిగిస్తుంది.

SilentValley Buxa Tiger Reserve Dandeli-Anshi Incredible Forest Tours in India best forests India

ఇక చివరగా కర్ణాటకలోని దండేలీ- అన్షీ టైగర్ రిజర్వ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో చెట్లు నిత్యం పచ్చగా ఉండి పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంటాయి. ఆ సమయంలో ఇక్కడకు వెళ్లినప్పుడు అద్భుతమైన ఫీల్ కలుగుతుంది. ఇక్కడ హార్న్ బిల్ లు, భారీ కుందేళ్లు, అరుదైన బ్లాక్ పాంథర్ జంతువులు పర్యటకులను కనువిందు చేస్తుంటాయి. అలాగే ట్రెక్కింగ్, ప్రకృతి పర్యటనలను ఇష్టపడేవారికి ఈ అడవులు మంచి అనుభూతిని కలిగిస్తాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders

9 April 2026

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

9 April 2026

జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. | rajasthan Thar Desert Discovers Major Oil Deposits – 19 Wells Now Producing Rajasthan oil deposits

9 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders

9 April 2026

Andhra Pradesh oi-Sai Chaitanya Published: Thursday, April 9, 2026, 16:23 [IST] మాజీ సీఎం జగన్ కీలక…

10th Class Result Date2026: ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మరికాస్త ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు.. కారణం ఇదే!

9 April 2026

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

9 April 2026

జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. | rajasthan Thar Desert Discovers Major Oil Deposits – 19 Wells Now Producing Rajasthan oil deposits

9 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders

9 April 2026

10th Class Result Date2026: ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మరికాస్త ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు.. కారణం ఇదే!

9 April 2026

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

9 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025483

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025433

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.